జిరిబం జిల్లా
జిరిబం జిల్లా, భారత దేశంలోని మణిపూర్ రాష్ట్ర జిల్లా. 2016, డిసెంబరులో ఇంఫాల్ తూర్పు జిల్లా నుండి ఈ జిల్లా ఏర్పాటుచేయబడింది.[1]
జిరిబం జిల్లా | |
---|---|
జిల్లా | |
Coordinates: 24°45′N 93°09′E / 24.75°N 93.15°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మణిపూర్ |
ఏర్పాటు | 2016 |
ముఖ్య పట్టణం | జిరిబం |
విస్తీర్ణం | |
• Total | 232 కి.మీ2 (90 చ. మై) |
జనాభా | |
• Total | 43,838 |
భాషలు | |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
రహదారి | 37 జాతీయ రహదారి |
భాషలు
మార్చుమీటిలాన్, బెంగాలీ, హమర్, బిష్ణుపురియా మణిపురి, హిందీ, రోంగ్మీ, కుకి మొదలైన భాషలు జిరిబంలో మాట్లాడే ప్రధాన భాషలు.
జనాభా
మార్చు2011 భారత జనాభా లెక్కల ప్రకారం,[3] ఈ పట్టణంలో 43,838 మంది జనాభా ఉన్నారు. వీరిలో 22,539 మంది పురుషులు కాగా, 21,299 మంది స్త్రీలు ఉన్నారు. ఇక్కడ మొత్తం 8,355 కుటుంబాలు నివసిస్తున్నాయి. మొత్తం జనాభాలో 7,158 (16%) మంది 0-6 సంవత్సరాల వయస్సు గలవారు ఉన్నారు. జిల్లా అక్షరాస్యత రేటు 75.43% కాగా, ఇందులో పురుషుల అక్షరాస్యత రేటు 69.39% కాగా, స్త్రీల అక్షరాస్యత రేటు 56.48% గా ఉంది.
ఇక్కడ షెడ్యూల్ కులాలవారు 7,425 (పురుషులు 3,862 మంది, స్త్రీలు 3,563 మంది), షెడ్యూల్ తెగలవారు 5,490 (పురుషులు 2,818 మంది, స్త్రీలు 2,672 మంది) ఉన్నారు.
ఉప విభాగాలు
మార్చుజిరిబం జిల్లాలోని ఉప విభాగాలు:
- జిరిబం
- బోరోబెక్రా
మూలాలు
మార్చు- ↑ "History of Imphal East". Imphal East district. 2 November 2019. Archived from the original on 2019-10-03. Retrieved 2021-01-08.
- ↑ http://www.censusindia.gov.in/2011census/C-16.html
- ↑ "Jiribam Sub-Division Population, Religion, Caste Imphal East district, Manipur - Census India". www.censusindia.co.in. Archived from the original on 2021-01-11. Retrieved 2021-01-08.