జీవన చదరంగం
జీవన చదరంగం 1991 నవంబరు 30న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ విజయప్రసన్న ఫిలింస్ పతాకం కింద బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు ఎస్.పి.ముత్తురామన్ దర్శకత్వం వహించాడు. సురేష్, సితార లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు ఎం.ఎం.కీరవాణి సంగీతాన్నందించాడు.[1]
జీవన చదరంగం (1991 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఎస్.పి. ముత్తురామన్ |
---|---|
తారాగణం | సురేష్ , సితార |
సంగీతం | ఎం.ఎం.కీరవాణి |
నిర్మాణ సంస్థ | శ్రీ విజయ ప్రసన్న ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- సురేష్
- సితార
- గొల్లపూడి మారుతీ రావు
- సుధాకర్
- శివాజీ రాజా
- సుత్తివేలు
- ధర్మవరపు సుబ్రహ్మణ్యం
- హేమసుందర్
- బ్రహ్మాజీ
- దీక్షితులు
- సరస్వతి
- శ్రీలత
- డబ్బింగ్ జానకి
సాంకేతిక వర్గం
మార్చు- దర్శకత్వం: ఎస్.పి.ముత్తురామన్
- సంగీతం: ఎం.ఎం.కీరవాణీ
- నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, జిక్కి
- కళ: జి.ఆర్.చంద్రన్
- కళా దర్శకత్వం: బి.చలం
- నృత్యాలు: పులియూర్ సరోజా, తార, ప్రసాద్
- స్టంట్స్: జూడో కె.కె.రత్నం
- స్టిల్స్: సెబాస్టియన్ బ్రదర్స్
మూలాలు
మార్చు- ↑ "Jeevana Chadarangam (1991)". Indiancine.ma. Retrieved 2023-01-29.