జీవితాలు 1968 డిసెంబరు 21న విడుదలైన తెలుగు సినిమా. కల్చరల్ ఆర్ట్స్ బ్యానర్ కింద వై.వెంకోబారావు నిర్మించిన ఈ సినిమాకు పి.ఎస్.మూర్తి దర్శకత్వం వహించాడు. ఆనంద్, గూడూరు సావిత్రి ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు ఇందార్ జాన్ బాబు సంగీతాన్నందించాడు.[1]

జీవితాలు
(1968 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం పి. ఎస్. మూర్తి
తారాగణం ఆనంద్,
జి. సావిత్రి
నిర్మాణ సంస్థ కల్చరల్ అర్ట్స్
భాష తెలుగు

తారాగణం

మార్చు
  • గూడూరు సావిత్రి
  • రత్నశ్రీ
  • కనకదుర్గ
  • యమున
  • జయ భారతి
  • లలిత
  • పార్వతి
  • నాగమణి
  • ఆనంద్
  • రాజారావు
  • సిద్దేశ్వరావు
  • శేషాచలం
  • రత్నగిరి
  • వి.ఎస్. శాస్త్రి
  • కదర్
  • నారాయణబాబు
  • కె.ఎస్. ప్రసాద్

సాంకేతిక వర్గం

మార్చు
  • దర్శకత్వం: పి.ఎస్. మూర్తి
  • స్టూడియో: కల్చరల్ ఆర్ట్స్
  • నిర్మాత: వై.వెంకోబారావు;
  • ఛాయాగ్రాహకుడు: టి.జి. శేఖర్;
  • ఎడిటర్: బి.ఎస్. ప్రకాస రావు;
  • స్వరకర్త: ఇందార్ జాన్ బాబు;
  • గీత రచయిత: పి.వేణు
  • కథ: వై.వెంకోబారావు, ఇస్మాయిల్ షరాఫ్;
  • సంభాషణ: పి.వేణు
  • గాయకుడు: పిఠాపురం నాగేశ్వరరావు, విల్సన్, ఎల్.ఆర్. ఈశ్వరి, రాజారావు అండ్ పార్టీ, పి.బి. శ్రీనివాస్, రామదేవి, లత, బి. రమణ
  • ఆర్ట్ డైరెక్టర్: సి.జె.వి. పాతి;
  • డాన్స్ డైరెక్టర్: దర్వర్ కృష్ణ కుమార్, శేషు

పాటల జాబితా

మార్చు

1.ఈ కలువ భామ ఎవరో , రచన: పి.వేణు , గానం.రాజారావు, రమాదేవి

2.నడిచెను జీవితాలు , రచన: పి.వేణు, గానం.శ్రీనివాసారావు

3.నిను విడిచి నిలువగలనా, రచన: పి.వేణు, గానం.రాజారావు, రమాదేవి

4.పుట్టేవు నేడు భూమిలో, రచన: పి.వేణు, గానం.పి.బి.శ్రీనివాస్

5.మనసా తెలుసా నీకిది , రచన: పి.వేణు, గానం.రమాదేవి

6.వీచేగాలి కదిలే మబ్బు కలిసే , రచన: పి.వేణు , గానం.పిఠాపురం , బెంగుళూరు లత

6.సొగసరి దానా గడసరిదానా , రచన: పి.వేణు , గానం.విల్సన్ , ఎల్ ఆర్ ఈశ్వరి.

మూలాలు

మార్చు
  1. "Jeevithalu (1968)". Indiancine.ma. Retrieved 2021-04-04.

. 2. ఘంటసాల గానామృతమ్, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్ నుండి పాటలు.

బాహ్య లంకెలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=జీవితాలు&oldid=4193401" నుండి వెలికితీశారు