జుగ్సాలై శాసనసభ నియోజకవర్గం
జుగ్సాలై శాసనసభ నియోజకవర్గం జార్ఖండ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం తూర్పు సింగ్‌భుం జిల్లా, జంషెడ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
జుగ్సాలై శాసనసభ నియోజకవర్గం | |
---|---|
శాసనసభ నియోజకవర్గం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | జార్ఖండ్ |
జిల్లా | తూర్పు సింగ్‌భుం |
లోక్‌సభ నియోజకవర్గం | జంషెడ్‌పూర్ |
జుగ్సలై అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో జుగ్సలై పోలీస్ స్టేషన్ (బాగ్‌బేరా పట్టణం, కరాండిహ్-పురిహాస, హరగర్ఘుటు, బాగ్‌బెరా గ్రామ పంచాయితీలు, కితాడిహ్ గ్రామం మినహా), గోల్మూరి, పటండ పోలీస్ స్టేషన్‌ల పరిధిలో ఉంది.[1]
ఎన్నికైన సభ్యులు
మార్చు- 2005: దులాల్ భుయాన్, [2] జార్ఖండ్ ముక్తి మోర్చా
- 2009: రామ్ చంద్ర సాహిస్, [3] ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్
- 2014: రామ్ చంద్ర సాహిస్, [4] ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్
- 2019: మంగళ్ కాళింది, జార్ఖండ్ ముక్తి మోర్చా[5]
మూలాలు
మార్చు- ↑ "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). East Singhbhum District Page 169-170, Extent of Parliamentary constitutencies Page 174. Election Commission of India. Retrieved 11 December 2021.
- ↑ "Jharkhand General Legislative Election 2005". Election Commission of India. Retrieved 13 October 2021.
- ↑ "Jharkhand General Legislative Election 2009". Election Commission of India. Retrieved 13 October 2021.
- ↑ "Jharkhand General Legislative Election 2014". Election Commission of India. Retrieved 13 October 2021.
- ↑ The Indian Express (23 December 2019). "Jharkhand election results updates from ECI: Full list of constituencies" (in ఇంగ్లీష్). Archived from the original on 13 April 2023. Retrieved 13 April 2023.