జూనియర్ మెహమూద్
జూనియర్ మెహమూద్ భారతదేశానికి చెందిన సినిమా నటుడు. ఆయన 1966లో మొహబ్బత్ జిందగీ హై సినిమాలో జూనియర్ మెహమూద్ బాల నటుడిగా తన సినీ జీవితాన్ని ప్రారంభించి 250కిపైగా చిత్రాల్లో నటించాడు.
జూనియర్ మెహమూద్ | |
---|---|
జననం | నయీమ్ సయ్యద్ 1956 నవంబరు 15 బొంబాయి, బొంబాయి రాష్ట్రం (ప్రస్తుతం ముంబై, మహారాష్ట్ర), భారతదేశం |
మరణం | 2023 డిసెంబరు 8 పరేల్, ముంబై, మహారాష్ట్ర, భారతదేశం | (వయసు 67)
ఇతర పేర్లు | మహమ్మద్ నైమ్ |
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | సుమారు 1966–2019 |
సినీ జీవితం
మార్చు- నౌనిహాల్ (1967)
- మొహబ్బత్ జిందగీ హై (1966 చిత్రం)
- వాస్నా (1968)
- సుంఘుర్ష్ (1968)
- సుహాగ్ రాత్ (1968)
- పరివార్ (1968)
- ఫరిష్ట (1968)
- బ్రహ్మచారి (1968)
- విశ్వాస్ (1969)
- సిమ్లా రోడ్ (1969)
- రాజా సాబ్ (1969)
- ప్యార్ హాయ్ ప్యార్ (1969)
- నటీజ (1969)
- చందా ఔర్ బిజిలీ (1969)
- బాలక్ (1969)
- అంజానా (1969)
- దో రాస్తే (1969)
- యాద్గార్ (1970)
- కటి పతంగ్ (1970)
- ఘర్ ఘర్ కి కహానీ (1970)
- బచ్‌పన్ (1970)
- ఆన్ మీలో సజ్నా (1970)
- ఉస్తాద్ పెడ్రో (1971)
- రాము ఉస్తాద్ (1971)
- లడ్కీ పసంద్ హై (1971)
- హాంకాంగ్‌లో జోహార్ మెహమూద్ (1971)
- కారవాన్ (1971)
- హాథీ మేరే సాథీ (1971)
- ఛోటీ బహు (1971)
- చింగారి (1971)
- హంగామా (1971)
- " ఖోజ్ " (1971)
- హరే రామ హరే కృష్ణ (1971)
- [భైతీ]-1972 (అస్సామీ)
- మా ద లాడ్లా (1973) పంజాబీ సినిమాలో షాటుగా
- ఆప్ కీ కసమ్ (1974)
- అమీర్ గరీబ్ (1974)
- తేరీ మేరీ ఇక్ జింద్రీ (1975) పంజాబీ సినిమాలో లాటూగా
- రోమియో ఇన్ సిక్కం (1975)
- ఆప్ బీటీ (1976)
- గీత్ గాతా చల్ (1975)
- ఆప్ తో ఐసే నా ది (1980)
- ఫర్జ్ ఔర్ ప్యార్ (1981)
- అప్నా బనా లో (1982)
- లవర్స్ (1983)
- ఫుల్వారి (1984)
- కరిష్మా కుద్రత్ కా (1985)
- సదా సుహాగన్ (1986)
- బిస్టార్ (1986)
- సస్తీ దుల్హన్ మహేంగా దుల్హా (1986)
- ఖేల్ మొహబ్బత్ కా (1986)
- పతి పైసా ఔర్ ప్యార్ (1987)
- దాదాగిరి (1987)
- ఇమాందార్ (1987)
- మెయిన్ తేరే లియే (1988)
- అఖ్రీ ముకాబ్లా (1988)
- మొహబ్బత్ కే దుష్మన్ (1988)
- ఆగ్ కే షోలే (1988)
- జైసీ కర్ణి వైసీ భర్ని (1989)
- షెహజాదే (1989)
- ప్యార్ కా కర్జ్ (1990)
- జవానీ జిందాబాద్ (1990)
- బాప్ నంబ్రి బేటా దస్ నంబ్రి (1990)
- కసమ్ దండే కి (1990)
- ఆజ్ కా అర్జున్ (1990)
- వస్నా (1991)
- నంబ్రి ఆద్మీ (1991)
- ఖూన్ కా కర్జ్ (1991)
- కర్జ్ చుకానా హై (1991)
- రామ్‌గఢ్ కే షోలే (1991)
- ప్యార్ హువా చోరీ చోరీ (1992)
- దౌలత్ కీ జంగ్ (1992)
- గురుదేవ్ (1993)
- ధరమ్ కా ఇన్సాఫ్ (1993)
- చౌరహా (1994)
- బేవఫా సనమ్ (1995)
- ఆజ్మయిష్ (1995)
- అప్నే డ్యామ్ పర్ (1996)
- మాఫియా (1996)
- ఛోటే సర్కార్ (1996)
- జుదాయి (1997)
- మహాంత (1997)
- ఆఖిర్ కౌన్ తీ వో (2000)
- అడ్లా బద్లీ (2008)
- ఖతిల్ హసీనో కా (2001)
- రాత్ కే సౌదాగర్ (2002)
- యే కైసీ మొహబ్బత్ (2002)
- చలో ఇష్క్ లడాయే ఎమ్ (2002)
- హుమేన్ తుమ్సే ప్యార్ హో గయా చుప్కే చుప్కే (2003)
- జర్నీ బాంబే టు గోవా (2007)
- జానా పెహచానా (2011)
- ప్యార్ కా దర్ద్ హై మీఠా మీఠా ప్యారా ప్యారా సీరియల్ స్టార్ ప్లస్‌లో (2012–) శాంకీగా
- సోనీ సెట్‌లో ఏక్ రిష్తా సాజేదారి కా (టీవీ సీరియల్ 2016–).
- ముల్లా నసీరుద్దీన్‌గా SAB TV (2019)లో తెనాలి రామ టీవీ సీరియల్
మరణం
మార్చుజూనియర్ మెహమూద్ స్టమక్ క్యాన్సర్ (stomach cancer) బారిన పడి అది 4వ స్టేజ్‌లో ఉందన్న విషయం ఆయనకు నెల ఆలస్యంగా వైద్యుల ద్వారా తెలిసి ఎక్కువ రోజులు బతకరని తెలిపారు. ఆయనకు ఆ విషయం మరణించే 18 రోజుల క్రితమే తెలియగ, ఆయన 2023 డిసెంబర్ 8న తెల్లవారుజామున 2:15 గంటలకు తన నివాసంలో మరణించాడు.[1][2][3]
మూలాలు
మార్చు- ↑ Namaste Telangana (8 December 2023). "ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు మృతి". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
- ↑ TV9 Telugu (8 December 2023). "సినీ ఇండస్ట్రీని వీడని విషాదాలు.. క్యాన్సర్‌తో పోరాడుతూ జూ. మెహమూద్ మృతి." Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ 10TV Telugu (8 December 2023). "బాలీవుడ్ నటుడు జూనియర్ మెహమూద్ మరణం." (in Telugu). Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)