జోకర్ వంశీ దర్శకత్వంలో, రాజేంద్ర ప్రసాద్, వాణీ విశ్వనాధ్ జంటగా నటించిన 1993 నాటి హాస్య కథా చిత్రం. దర్శకుడు వంశీ సంగీత దర్శకత్వం కూడా వహించిన తొలి సినిమా ఇది. సినిమాను పద్మప్రియ ఆర్ట్స్ పతాకంపై గొట్టిముక్కల పద్మారావు నిర్మించారు.[1]

జోకర్
(1993 తెలుగు సినిమా)
Joker567.jpg
దర్శకత్వం వంశీ
నిర్మాణం గొట్టిముక్కల పద్మారావు
తారాగణం రాజేంద్ర ప్రసాద్,
వాణీ విశ్వనాధ్
సంగీతం వంశీ
నిర్మాణ సంస్థ పద్మప్రియఆర్ట్స్
భాష తెలుగు

మూలాలుసవరించు

  1. పులగం, చిన్నారాయణ (ఇంటర్వ్యూ). "నాకు స్నేహం చేయడం చేతకాదేమో..!... వంశీ". స్పందన. Retrieved 19 September 2015.
"https://te.wikipedia.org/w/index.php?title=జోకర్&oldid=1697194" నుండి వెలికితీశారు