జోరుగా హుషారుగా షికారు పోదమ
జోరుగా హుషారుగా షికారు పోదమ 2023లో తెలుగులో రూపొందుతున్న రొమాంటిక్ ఫ్యామిలీఎంటర్‌టైనర్ సినిమా. స్టోరీ క్యాట్ ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్.ఒరిజినల్స్ అసోసియేషన్ విత్ ఎం.ఆర్.ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై ప్రవీణ్ నంబారు, సృజన్ ఎరబోలు నిర్మించిన ఈ సినిమాకు సుభాష్ చంద్ర దర్శకత్వం వహించాడు.[1] సంతోష్ శోభన్, ఫల్గుణి ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫస్ట్ లుక్ & మోషన్ పోస్టర్‌ను సెప్టెంబర్ 21న దర్శకుడు క్రిష్ ఆవిష్కరించాడు.[2]
జోరుగా హుషారుగా షికారు పోదమ | |
---|---|
దర్శకత్వం | సుభాష్ చంద్ర |
రచన | సుభాష్ చంద్ర |
నిర్మాత |
|
తారాగణం |
|
ఛాయాగ్రహణం | సాయి సంతోష్ |
సంగీతం | నాగవంశీ |
నిర్మాణ సంస్థలు | స్టోరీ క్యాట్ ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్.ఒరిజినల్స్, ఎం.ఆర్.ప్రొడక్షన్స్ |
నటీనటులు
మార్చు- సంతోష్ శోభన్[3]
- ఫల్గుణి ఖన్నా
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: స్టోరీ క్యాట్ ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్.ఒరిజినల్స్, ఎం.ఆర్.ప్రొడక్షన్స్
- నిర్మాత: ప్రవీణ్ నంబారు, సృజన్ ఎరబోలు
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సుభాష్ చంద్ర
- సంగీతం: నాగవంశీ
- సినిమాటోగ్రఫీ: సాయి సంతోష్
మూలాలు
మార్చు- ↑ Andhra Jyothy (24 September 2023). "షికారు పోదమా..!". Archived from the original on 26 September 2023. Retrieved 26 September 2023.
- ↑ Mana Telangana (21 September 2023). "'జోరుగా హుషారుగా షికారు పోదమ' సినిమా పెద్ద హిట్". Archived from the original on 26 September 2023. Retrieved 26 September 2023.
- ↑ A. B. P. (21 September 2023). "'జోరుగా హుషారుగా షికారు పోదమ' - కొత్త సినిమాతో వచ్చిన సంతోష్ శోభన్". Archived from the original on 26 September 2023. Retrieved 26 September 2023.