జోసెఫ్ లూయిస్ లెగ్రాంజ్

లెగ్రాంజ్ చిత్రపటం

జోసెఫ్ లూయిస్ లెగ్రాంజ్ (జనవరి 25, 1736ఏప్రిల్ 10,1813) ఒక సుప్రసిద్ధ గణిత శాస్త్రవేత్త, ఖగోళ శాస్త్రజ్ఞుడు. రెండు ఖగోళ వస్తువుల వ్యవస్థలో సాపేక్షికంగా స్థిరంగా ఉండే బిందువులైన L4, L5 లను కనుగొన్నాడు. ఆ బిందువులకు ఇతని పేరు మీదనే లాగ్రాంజియన్ బిందువులు అనే పేరు వచ్చింది.[1]

మూలాలుసవరించు

  1. "Lagrange, Joseph Louis | Meaning of Lagrange, Joseph Louis by Lexico". Lexico Dictionaries | English (ఆంగ్లం లో). Retrieved 2020-01-25.