జోహాన్స్ గుటెన్‌బర్గ్
జోహాన్స్ గుటెన్‌బర్గ్ (ఆంగ్లం : Johannes Gensfleisch zur Laden zum Gutenberg "జోహాన్నెస్ గెన్‌ఫ్లీష్ జుర్ లాడెన్ జుమ్ గుటెన్‌బర్గ్") (సిర్కా : 1398 - ఫిబ్రవరి 3, 1468[1]) జర్మనీకి చెందిన బంగారుపని చేసేవాడు, ముద్రణాకారుడు. ఇతడు ముద్రణా-యంత్రాన్ని (ప్రింటింగ్ ప్రెస్) ను 1439 లో కనిపెట్టాడు. ఇతని ప్రధానంగా చేసిన పని గుటెన్‌బర్గ్ బైబిల్ (42-లైన్ల బైబిల్ అని పరిచయం) ముద్రణ, ఇతడి నైపుణ్యానికి నిదర్శన..[2][3][4][5]
జోహాన్స్ గుటెన్‌బర్గ్ | |
---|---|
జననం | 1398 |
మరణం | 1468 ఫిబ్రవరి 3 |
వృత్తి | శాసనాలు చెక్కేవాడు, అన్వేషి, ముద్రకుడు |
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
ఇవీ చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ Childress 2008, p. 14
- ↑ McLuhan 1962.
- ↑ Eisenstein 1980.
- ↑ Febvre & Martin 1984.
- ↑ Man 2002.
బయటి లింకులు
మార్చువికీమీడియా కామన్స్‌లో
కి సంబంధించిన మీడియా ఉంది.
- English homepage of the Gutenberg-Museum Mainz, Germany.
- Historical overview of printing at the Silk Road site.
- The Digital Gutenberg Project: the Gutenberg Bible in 1,300 digital images, every page of the University of Texas at Austin copy.