టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్
(టాటా సామాజికశాస్త్రాల అధ్యయనా సంస్థ నుండి దారిమార్పు చెందింది)
టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (హిందీ: टाटा सामाजिक विज्ञान संस्थान; TISS) ఒక సామాజిక శాస్త్రాల అధ్యయనా సంస్థ, దీని ప్రధాన కేంద్రం దేవనార్ ముంబై యందు ఉంది. దీని కేంపస్ లు హైదరాబాదు, గౌహతి, మహారాష్ట్రలోని ఉస్మానాబాదు జిల్లా తుల్జాపూర్లో ఉన్నాయి.
टाटा सामाजिक विज्ञान संस्थान | |
రకం | Public |
---|---|
స్థాపితం | 1936 |
డైరక్టరు | S. Parsuraman |
స్థానం | Mumbai, Maharashtra, భారత దేశము |
కాంపస్ | Urban 21 acre (Main Campus and Naoroji Campus) |
అథ్లెటిక్ మారుపేరు | TISS |
అనుబంధాలు | UGC, NAAC |
చరిత్ర
మార్చుట.ఇ.స.స. 1936 లో దొరాబ్జీ టాటా చే ఒక సామాజిక కార్యాల గ్రాజుయేట్ స్కూల్ గా స్థాపింపబడింది. 1944 లో ప్రస్తుత పేరు పెట్టారు. 1964 లో యూనివర్సిటి గ్రాంట్స్ కమీషన్ చే ఇది ఒక డీమ్‌డ్ విశ్వవిద్యాలయంగా గుర్తింపబడింది.[1].
స్కూల్స్, కేంపస్ ల జాబితా
మార్చు- ముంబయ్ కాంపస్:
- స్కూల్ ఆఫ్ సోషల్ వర్క్
- స్కూల్ ఆఫ్ మేనేజిమెంటు అండ్ లాబర్ స్టడిస్
- స్కూల్ ఆఫ్ హెల్త్ సిస్టం స్టడీస్
- స్కూల్ ఆఫ్ డెవలప్ మెంటు స్టడీస్
- స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్
- స్కూల్ ఆఫ్ హాబిటల్ స్టడీస్
- సెంటర్ ఫర్ హూమన్ ఎకాలజీ
- స్కూల్ ఫర్ మీడియా అండ్ కల్చరల్ స్టడీస్
- సెంటర్ ఫర్ డిజిటల్ లైబ్రరీ అండ్ ఇన్‌ఫర్మేషన్ సైన్స్
- తులిజాపూర్ కాంపస్
- హైదరాబాదు కాంపస్
- గౌహతి కాంపస్
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "History — Tata Institute of Social Sciences". tiss.edu. Archived from the original on 2 సెప్టెంబరు 2011. Retrieved 18 August 2011.
బయటి లింకులు
మార్చు