టామ్
వికీపీడియా:అయోమయ నివృత్తి
టామ్ (Tom) ఒక ఆంగ్ల పదం.
- టామ్, జెర్రీ (Tom and Jerry) అనే హాస్యం తెప్పించే కార్యక్రమంలో పెంపుడు పిల్లి పేరు.
- టామ్ క్రూజ్ (Tom Cruise) అనే తెరపైన పేరు తో బాగా పరిచయమైన ఒక అమెరికా దేశ నటుడు, చలన చిత్ర నిర్మాత.
- టామ్ హాంక్స్ - అమెరికన్ సినీ నటుడు.
- టామ్ పెట్టీ - అమెరికన్ సంగీతకారుడు.