టి.స్వామినాథన్
మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
తిరుమలరాయ స్వామినాథన్ 1970 డిసెంబరు 1 నుండి 1972 నవంబరు 2 వరకు భారత క్యాబినెట్ కార్యదర్శిగా పనిచేసాడు. అతను ఇండియన్ సివిల్ సర్వీస్ (ఐసిఎస్) అధికారి. స్వామినాథన్, 1973 ఫిబ్రవరి 7 నుండి 1977 జూన్ 17 వరకు భారతదేశ 5వ ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా పనిచేశాడు.
తిరుమలరాయ స్వామినాథన్ | |
---|---|
![]() రాయబారి to ![]() | |
In office 16 డిసెంబరు 1966 – 20 జనవరి 1970 | |
అంతకు ముందు వారు | కె.బి. లాల్ |
తరువాత వారు | భగవతీప్రసాద్ రావోజీభాయ్ పటేల్ |
క్యాబినెట్ కార్యదర్శి | |
In office 1 డిసెంబరు 1970 – 2 నవంబరు 1972 | |
అంతకు ముందు వారు | బి.శివరామన్ |
తరువాత వారు | బి.డి.పాండే |
అంతకు ముందువారు నాగేంద్ర సింగ్ |
భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ 1973—1977 |
తరువాత వారు ఎస్.ఎల్.షక్ధర్ |