టెసామ్ పోంగ్టే
అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన రాజకీయ నాయకుడు
టేసామ్ పోంగ్టే, అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన భారతీయ రాజకీయ నాయకుడు. [1][2]అతను 2024లో అరుణాచల్ ప్రదేశ్ శాసనసభకు జరిగిన ఎన్నికలలో చాంగ్లాంగ్ ఉత్తర శాసనసభ నియోజకవర్గం నుండి భారతీయ జనతా పార్టీనుండి శాసనసభ సభ్యుడుగా ఎన్నికయ్యాడు.ఇదే నియోజవర్గం నుండి 2014, 2019 ఎన్నికలలో కూడా బిజెపి పార్టీతరుపున ఎన్నికయ్యాడు. [3][4]
Tesam Pongte | |
---|---|
Speaker of Arunachal Pradesh Legislative Assembly | |
Assumed office 14 June 2024 | |
అంతకు ముందు వారు | Pasang Dorjee Sona |
Deputy Speaker of Arunachal Pradesh Legislative Assembly | |
In office 2019–2024 | |
తరువాత వారు | Kardo Nyigyor |
Member of Arunachal Pradesh Legislative Assembly | |
Assumed office 2014 | |
అంతకు ముందు వారు | Thinghap Taiju |
నియోజకవర్గం | Changlang North |
వ్యక్తిగత వివరాలు | |
జాతీయత | Indian |
రాజకీయ పార్టీ | BJP |
నివాసం | Arunachal Pradesh |
కళాశాల | Changlang High Secondary School |
వృత్తి | Leader |
నైపుణ్యం | Business |
టెసామ్ పోంగ్టే 2024 జూన్ 24 నుండి అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ స్పీకరుగా అధికారంలో ఉన్నారు. బాధ్యతలు స్వీకరించిన తరువాత అతను ఎటువంటి పక్షపాతం లేకుండా తన విధిని నిర్వహిస్తానని, రాజకీయాలకు అతీతంగా చర్చలు సాఫీగా జరిగేటట్లు, అందరు సభ్యులను చర్చలలో పాల్గొనడానికి సమాన అవకాశం కల్పిస్తానని శాసనసభ సభ్యులకు చెప్పారు.
బిజెపికి చెందిన లికాబాలి శాసనసభ నియోజకవర్గం నుండి ఎన్నికైన శాసనసభ్యుడు కర్డో నైగ్యోర్ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికయ్యారు.[5]
ఇవి కూడా చూడండి
మార్చుసూచనలు
మార్చు- ↑ "CHANGLANG NORTH (ARUNACHAL PRADESH) ASSEMBLY CONSTITUENCY ELECTIONS". www.elections.in. India's 1st Election Website. Retrieved 2 December 2014.
- ↑ "Reinforce in the minds of younger generation values of indigenous faiths and culture: Pongte". The Arunachal Times. Retrieved 2 December 2014.
- ↑ PONGTE, TESAM. "Arunachal Pradesh 2014". National Election Watch. Retrieved 2 December 2014.
- ↑ "TESAM PONGTE (Winner) CHANGLANG NORTH (CHANGLANG)". My Neta. Retrieved 2 December 2014.
- ↑ "Press Trust Of India". www.ptinews.com. Retrieved 2024-12-24.