టెస్లా,ఇంక్
టెస్లా, ఇంక్[1]. (గతంలో టెస్లా మోటార్స్, ఇంక్. ),2003 లో టెస్లా మోటార్స్ సంస్థ స్థాపించబడింది[2].
టెస్లా యొక్క ముఖ్య ఉద్దేశ్యం విద్యుత్ వాహనాలు తయారు చేయటం, స్వచ్ఛమైన శక్తి అందించడం . ఈ సంస్థ అమెరికాలో పాలో ఆల్టో , కాలిఫోర్నియా నగరాలలో ఉన్నాయి.
2020 నాటికీ టెస్లా సంస్థ మోడల్ స్,[3] మోడల్ 3,[4] మోడల్ X,[5] మోడల్ Y [6] విద్యుత్ వాహనాలను అమ్మడానికి సిద్ధం చేసింది .వాహనాలే కాకుండా టెస్లా సంస్థ పవర్వాల్,[7] పవర్ప్యాక్ [8], మెగాప్యాక్[9] బ్యాటరీలు , సౌర పైకప్పులు [10] కూడా అమ్ము తుంది.
టెస్లా యొక్క లక్ష్యం పెరుగుతున్న సరసమైన ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి, నిల్వ వ్యవస్థల ద్వారా స్థిరమైన శక్తికి ప్రపంచ పరివర్తనను వేగవంతం చేయడం
References
మార్చు- ↑ LaMonica, Martin. "Tesla Motors founders: Now there are five". CNET (in ఇంగ్లీష్). Retrieved 2020-02-14.
- ↑ "About Tesla | Tesla". www.tesla.com (in ఇంగ్లీష్). Retrieved 2020-02-28.
- ↑ "Model S". Tesla (in ఇంగ్లీష్). Retrieved 2020-02-28.
- ↑ "Model 3". Tesla (in ఇంగ్లీష్). Retrieved 2020-02-28.
- ↑ "Model X". Tesla (in ఇంగ్లీష్). Retrieved 2020-02-28.
- ↑ "Model Y | Tesla". Model Y (in ఇంగ్లీష్). Retrieved 2020-02-28.
- ↑ "Tesla Powerwall". www.tesla.com (in ఇంగ్లీష్). Retrieved 2020-02-28.
- ↑ "Powerpack - Commercial & Utility Energy Storage Solutions | Tesla". www.tesla.com (in ఇంగ్లీష్). Retrieved 2020-02-28.
- ↑ "Megapack | Tesla". www.tesla.com (in ఇంగ్లీష్). Retrieved 2020-02-28.
- ↑ "Solar Roof | Tesla". www.tesla.com (in ఇంగ్లీష్). Retrieved 2020-02-28.