టేప్ కొలత
టేప్ కొలత (Tape measure, measuring tape - కొలత టేప్) అనేది అనువుగా వంగే రూలర్(రూళ్ళకర్ర). ఇది సరళ-కొలత గుర్తులను వస్త్రం, ప్లాస్టిక్, ఫైబర్ గ్లాస్, లేదా మెటల్ స్ట్రిప్ ల యొక్క రిబ్బన్ పై కలిగియుంటుంది. ఇది ఒక సాధారణ కొలిచే సాధనం. దీనియొక్క డిజైన్ సులభంగా జేబులో లేదా పరికరాల సంచిలో పెట్టుకోగలిగేలా ఉంటుంది, సుదీర్ఘ కొలతలకు, వక్రతలు లేదా మూలల చుట్టూ కొలుచుటకు పనికొస్తుంది.
ఇదొక మొలక వ్యాసం. దీన్నింకా వర్గీకరించలేదు; ఈ వ్యాస విషయానికి సరిపడే మొలక వర్గాన్ని ఎంచుకుని ఈ మూస స్థానంలో అ వర్గానికి సంబంధించిన మూసను చేర్చండి. అలాగే ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |