టోటెమ్ చలనచిత్ర ప్రదర్శకం
(టోటెమ్ మాధ్యమ ప్రదర్శకం నుండి దారిమార్పు చెందింది)
టోటెమ్ అనునది గ్నోమ్ కంప్యూటర్ డెస్కుటాప్ పర్యావరణం కోసం రూపొందించిన ఒక మాధ్యమ ప్రదర్శకం.
టోటెమ్ | |
---|---|
టోటెమ్ 3.2.0 యొక్క తెరపట్టు | |
అభివృద్ధిచేసినవారు | టోటెమ్ జట్టు |
ప్రోగ్రామింగ్ భాష | సీ |
నిర్వహణ వ్యవస్థ | యునిక్స్-వంటి |
వేదిక | గ్నోమ్ |
భాషల లభ్యత | బహుళ భాషలు |
రకము | మాధ్యమ ప్రదర్శకం |
లైసెన్సు | గ్నూ జనరల్ పబ్లిక్ లైసెన్స్ |
వెబ్‌సైట్ | టోటెమ్ వెబ్ సైటు |
టోటెమ్ అనేది ఉబుంటు, డెబియన్, అనేక గ్నూ/లినక్స్ పంపకాలలో అప్రమేయ మాధ్యమ ప్రదర్శకంగా చేర్చారు. టోటెమ్ అనేది ఒక ఫ్రీ సాఫ్టువేర్ దీనిని గ్నూ జనరల్ పబ్లిక్ లైసెన్సు క్రింద విడుదల చేసారు.[1]
లక్షణాలు
మార్చుటోటెమ్లో రెండు రకాలు ఉన్నాయి, వీటి మధ్య వ్యత్యాసం వాడుకరి అంతర్వరిలో కూడా గమనించడం కష్టమే.
వీటిలో ఒకటి జి స్ట్రీమర్(GStreamer) పై ఆధారపడి నిర్మించబడింది. ఇది ప్లగిన్ ఆధారిత మల్టీ మీడియా ఫ్రేమేవర్కు.
ఇంకోటి క్సయిన్ (Xine) పై ఆధారపడి నిర్మించినది.