ట్రినిడాడ్ (Trinidad) (స్పానిష్: "ట్రినిటీ") రెండు ప్రధాన జనసాంద్రత గల ద్వీపాలలో ఒకటి అనేక భూప్రాంతాలు గల ప్రధాన ద్వీపాల సమూహమే ట్రినిడాడ్, టొబాగో దేశాలు. ఈ ద్వీప దేశాలు కరేబియన్ ద్వీపాలలో (వెస్ట్ ఇండీస్) ఐదవ పెద్ద దేశం.

ట్రినిడాడ్
Nickname: హమ్మింగ్ బర్డ్ ల భూమి
భూగోళశాస్త్రం
ప్రదేశంవిండ్ వర్డ్ ఐలాండ్స్
అక్షాంశ,రేఖాంశాలు10°27′38″N 61°14′55″W / 10.46056°N 61.24861°W / 10.46056; -61.24861
విస్తీర్ణం4,748 km2 (1,833 sq mi)
అత్యధిక ఎత్తు940 m (3,080 ft)
నిర్వహణ
జనాభా వివరాలు
జనాభా1,300,000
జన సాంద్రత262.7 /km2 (680.4 /sq mi)
ప్రపంచ పటంలో ట్రినిడాడ్, టొబాగో.

ఇవీ చూడండి మార్చు

మూలాలు మార్చు

బయటి లింకులు మార్చు