డాకు రాణి
(డాకూ రాణి నుండి దారిమార్పు చెందింది)
డాకు రాణి 1986 జూలై 4న విడుదలైన తెలుగు సినిమా. గీతా ఆర్ట్ పిక్చర్స్ పతాకం కింద కె.మహేంద్ర నిర్మించిన ఈ సినిమాకు కె.ఎస్.రెడ్డి దర్శకత్వం వహించాడు. కె.ఆర్.విజయ, సురేష్, నరసింహరాజు లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు శంకర్-గణేష్ సంగీతాన్నందించాడు.[1]
డాకూ రాణి (1986 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కె.ఎస్.రెడ్డి |
---|---|
నిర్మాణం | కె.మహేంద్ర |
తారాగణం | కె.ఆర్.విజయ , నరసింహరాజు |
సంగీతం | శంకర్ గణేష్ |
కూర్పు | ఎన్.నాగేశ్వరరావు |
నిర్మాణ సంస్థ | గీతా ఆర్ట్ పిక్చర్స్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- కె.ఆర్. విజయ,
- సురేష్,
- నరసింహ రాజు,
- రంగనాథ్,
- ప్రభాకర రెడ్డి,
- గోకిన రామారావు,
- హేమసుందర్,
- సాక్షి రంగారావు,
- అనురాధ
సాంకేతిక వర్గం
మార్చు- సినిమాటోగ్రఫీ: దేవి ప్రసాద్
- ఎడిటింగ్: ఎన్.నాగేశ్వరరావు
- ఫైట్స్: ఏఆర్ పాషా
- కొరియోగ్రఫీ: శేషు
- దర్శకుడు: కె.ఎస్.రెడ్డి
మూలాలు
మార్చు- ↑ "Daku Rani (1986)". Indiancine.ma. Retrieved 2022-12-25.