డాక్టర్ అంబేద్కర్ (సినిమా)
డాక్టర్ అంబేద్కర్ 1992లో విడుదలైన తెలుగు సినిమా. ప్రత్యూష క్రియేషన్స్ బ్యానర్ పై డాక్టర్ పి.పద్మావతి నిర్మించిన ఈ సినిమాకు పారేపల్లి భరత్ దర్శకత్వం వహించాడు. ఆకాష్ కురానా, నీనాగుప్తా ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1]
డాక్టర్ అంబేద్కర్ (1992 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | భరత్ |
---|---|
నిర్మాణ సంస్థ | ప్రత్యూష క్రియేషన్స్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- ఆకాష్ కురానా,
- నీనా గుప్తా,
- రోహిణి హతంగడి,
- జె.వి.సోమయాజులు,
- రోళ్ళ శేషగిరి రావు,
- కె. బెనార్జీ,
- అడబాల,
- మహర్షి రాఘవ,
- చాట్ల శ్రీరాములు,
- వేణు,
- ఎస్.రామచంద్రరావు
సాంకేతిక వర్గం
మార్చు- దర్శకత్వం: భరత్ పారేపల్లి
- రన్‌టైమ్: 129 నిమిషాలు
- స్టూడియో: ప్రత్యూష క్రియేషన్స్
- నిర్మాత: డాక్టర్ పి.పద్మావతి;
- సహ దర్శకుడు: గణేష్;
- ఛాయాగ్రాహకుడు: చోటా కె. నాయుడు;
- ఎడిటర్: వి.శివశంకర్;
- స్వరకర్త: చక్రవర్తి (సంగీతం);
- గీత రచయిత: సి.నారాయణ రెడ్డి
- ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కె.ఎస్. రామరావు;
- అసోసియేట్ డైరెక్టర్: కొండా శ్రీనివాస రావు;
- స్క్రీన్ ప్లే: భరత్ పారేపల్లి
- సంభాషణ: M.V.S. హరనాథరావు
- సంగీత దర్శకుడు: చక్రవర్తి (సంగీతం);
- నేపథ్య సంగీతం: చక్రవర్తి (సంగీతం);
- గాయకుడు: ఎస్.పి.బాలాసుబ్రహ్మణ్యం, మిత్రా;
- మ్యూజిక్ లేబుల్: ఆకాష్ ఆడియో
- ఆర్ట్ డైరెక్టర్: సోమనాథన్;
- స్టిల్స్: ఎస్.ఎన్. పాల్వై;
- ప్రచార రూపకల్పన: గంగాధర్;
- ప్రొడక్షన్ కంట్రోలర్: కె. బెనర్జీ
పాటలు
మార్చు- గౌతమ బుద్దుని (సంగీతం: చక్రవర్తి; గీత రచయిత: సి. నారాయణ రెడ్డి; గాయకుడు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం)
- అందరిలో ఉన్న దేవుడు (సంగీతం: చక్రవర్తి; గీత రచయిత: సి. నారాయణ రెడ్డి; గాయకుడు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం)
- అస్పృశ్యత (సంగీతం: చక్రవర్తి; గీత రచయిత: సి. నారాయణ రెడ్డి; గాయకుడు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం)
- బుద్ధం చరణం (సంగీతం: చక్రవర్తి; గీత రచయిత: సి. నారాయణ రెడ్డి; గాయకుడు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం)
- ఎందరో సత్యాగ్రహం (సంగీతం: చక్రవర్తి; గీత రచయిత: సి. నారాయణ రెడ్డి; గాయకుడు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం)
మూలాలు
మార్చు- ↑ "Dr Ambedkar (1992)". Indiancine.ma. Retrieved 2020-09-21.