డిటెక్టివ్ సత్యభామ

డిటెక్టివ్‌ సత్యభామ 2021లో తెలుగులో విడుదల కానున్న సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా.[1] సిన్మా ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై శ్రీశైలం పోలెమోని నిర్మించిన ఈ సినిమాకు నవనీత్‌ చారి దర్శకత్వం వహించాడు. సోనియా అగర్వాల్, రవి వర్మ, కుమార్ సాయి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను 8 డిసెంబర్ 2021న విడుదల చేసి[2], సినిమాను 31 డిసెంబర్ 2021న విడుదల చేయనున్నారు.[3]

డిటెక్టివ్ సత్యభామ
దర్శకత్వంహరిచందన్‌
నిర్మాతనవనీత్ చారి
తారాగణంసోనియా అగర్వాల్, రవి వర్మ, కుమార్ సాయి
నిర్మాణ
సంస్థ
సిన్మా ఎంటర్‌టైన్‌మెంట్
విడుదల తేదీ
31 డిసెంబరు 2021 (2021-12-31)
దేశం భారతదేశం
భాషతెలుగు

నటీనటులు

మార్చు

సాంకేతిక నిపుణులు

మార్చు
  • బ్యానర్: సిన్మా ఎంట‌ర్‌టైన్‌మెంట్
  • నిర్మాత: శ్రీశైలం పోలెమోని
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: నవనీత్‌ చారి
  • సంగీతం:
  • సినిమాటోగ్రఫీ:లక్కీ ఎక్కరి

మూలాలు

మార్చు
  1. Mana Telangana (22 December 2021). "సస్పెన్స్ థ్రిల్లర్". Archived from the original on 22 December 2021. Retrieved 29 December 2021.
  2. Eenadu (30 December 2021). "థ్రిల్‌ పంచే 'డిటెక్టివ్‌ సత్యభామ'". Archived from the original on 30 డిసెంబరు 2021. Retrieved 30 December 2021.{{cite news}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. TV5 News (27 December 2021). "సంవత్సరం చివర్లో విడుదల కానున్న సినిమాలు ఇవే." (in ఇంగ్లీష్). Archived from the original on 30 December 2021. Retrieved 30 December 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. TV9 Telugu (25 December 2021). "సస్పెన్స్ థ్రిల్లర్‌తో రానున్న 7/జీ బృందావన్ కాలనీ హీరోయిన్ సోనియా అగర్వాల్‌." Archived from the original on 29 December 2021. Retrieved 29 December 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  5. Namasthe Telangana (10 December 2021). "డిటెక్టివ్‌ సత్యభామగా నటిస్తున్న సోనియా అగర్వాల్‌". Archived from the original on 11 December 2021. Retrieved 30 December 2021.