డిఫిబ్రోటైడ్
డిఫిబ్రోటైడ్, అనేది డెఫిటెలియో బ్రాండ్ పేరుతో విక్రయించబడింది. ఇది ఎముక మజ్జ మార్పిడి తర్వాత కాలేయం వెనో-ఆక్లూజివ్ వ్యాధికి చికిత్స చేయడానికి ఉపయోగించే ఒక ఔషధం.[1] ఇది సిరలోకి ఇంజెక్షన్ ద్వారా ఇవ్వబడుతుంది.[1] దాని వినియోగానికి మద్దతు ఇవ్వడానికి అధిక నాణ్యత ఆధారాలు లేవు.[1]
Clinical data | |
---|---|
వాణిజ్య పేర్లు | డెఫిటెలియో |
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ | monograph |
లైసెన్స్ సమాచారము | US Daily Med:link |
ప్రెగ్నన్సీ వర్గం | D (AU) |
చట్టపరమైన స్థితి | Prescription Only (S4) (AU) ℞-only (CA) POM (UK) ℞-only (US) Rx-only (EU) ℞ Prescription only |
Routes | ఇంట్రావీనస్ |
Pharmacokinetic data | |
Bioavailability | 58 - 70% by mouth (i.v. and i.m. = 100%) |
అర్థ జీవిత కాలం | < 2 గంటలు |
Identifiers | |
CAS number | 83712-60-1 |
ATC code | B01AX01 |
PubChem | CID 135565962 |
DrugBank | DBSALT001719 |
ChemSpider | none |
UNII | L7CHH2B2J0 |
KEGG | D07423 |
ChEMBL | CHEMBL3707226 |
Synonyms | STA-1474, JZP-381 |
Chemical data | |
Formula | ? |
(what is this?) (verify) |
తక్కువ రక్తపోటు, వికారం, రక్తస్రావం వంటి సాధారణ దుష్ప్రభావాలు ఉంటాయి.[2][3] ఇతర దుష్ప్రభావాలు అలెర్జీ ప్రతిచర్యలను కలిగి ఉండవచ్చు.[3] రక్తాన్ని పలుచన చేసేవారిలో దీనిని ఉపయోగించకూడదు.[3] ఇది ఒలిగోన్యూక్లియోటైడ్‌ల మిశ్రమం, ఎండోథెలియల్ సెల్ యాక్టివేషన్‌ను తగ్గించడం ద్వారా కొంతవరకు పని చేస్తుందని నమ్ముతారు.[4]
2013లో ఐరోపాలో, 2016లో యునైటెడ్ స్టేట్స్, 2020లో ఆస్ట్రేలియాలో డెఫిబ్రోటైడ్ వైద్యపరమైన ఉపయోగం కోసం ఆమోదించబడింది.[2][1][5] యునైటెడ్ స్టేట్స్ లో 200 మి.గ్రా.ల 25 మోతాదుల ధర సుమారు 10,000 అమెరికన్ డాలర్లు.[6]
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 1.3 "Defibrotide Monograph for Professionals". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 21 December 2021. Retrieved 22 December 2021.
- ↑ 2.0 2.1 "Defitelio EPAR". European Medicines Agency (EMA). Archived from the original on 28 October 2020. Retrieved 16 August 2020.
- ↑ 3.0 3.1 3.2 "Defitelio- defibrotide sodium injection, solution". DailyMed. 30 March 2016. Archived from the original on 29 October 2020. Retrieved 16 August 2020.
- ↑ "Defitelio 80 mg/mL concentrate for solution for infusion - Summary of Product Characteristics". UK Electronic Medicines Compendium. 26 May 2016. Archived from the original on 31 March 2018. Retrieved 20 July 2017.
- ↑ "Defitelio Australian Prescription Medicine Decision Summary". Therapeutic Goods Administration (TGA). 31 July 2020. Archived from the original on 13 August 2020. Retrieved 16 August 2020.
- ↑ "Defitelio Prices, Coupons & Patient Assistance Programs". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 15 April 2021. Retrieved 22 December 2021.