డివోర్స్ ఇన్విటేషన్

డివోర్స్‌ ఇన్విటేషన్‌ 2012లో విడుదలకానున్న ఇంగ్లీష్ సినిమా. తెలుగులో 1997లో ఆహ్వనం పేరుతో విడుదలైన సినిమాను ఇంగ్లీష్‌లో డైవర్స్‌ ఇన్విటేషన్‌ పేరుతో 2012లో రీమేక్ చేశారు.[3] ఆర్ ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై డాక్టర్ వెంకట్‌, ఎమ్ ఎస్‌ పీ శ్రీనివాస్ రెడ్డి, ఆర్.ఆర్.వెంకట్ నిర్మించిన ఈ సినిమాకు ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాని సుమారు 150 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు.[4] జొనాతన్‌, బెన్నెట్‌, జమీ లిన్‌ సిగ్లర్‌, నదియా బ్జోర్లిన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2012 నవంబరు 15న విడుదలైంది.[5]

డివోర్స్‌ ఇన్విటేషన్‌
దర్శకత్వంఎస్వీ కృష్ణారెడ్డి
రచన
నిర్మాత
తారాగణం
 • జొనాతన్‌ బెన్నెట్‌
 • జమీ లిన్‌ సిగ్లర్‌
 • నదియా బ్జోర్లిన్‌
 • ఎలైట్ గౌల్డ్
 • లైని కజాన్
 • పాల్ సోర్వినో
 • రిచర్డ్ కైండ్
ఛాయాగ్రహణంబ్రాడ్ రషింగ్
కూర్పు
 • బ్లూ మూరే
 • గ్యారీ డి. రోచ్
సంగీతం
 • లెన్నీ "స్టెప్" బున్
 • ఎడ్ బర్గుయారేనా
 • టైటిల్ పాట రచయిత, గానం - జాసన్ ఫెడ్డి
నిర్మాణ
సంస్థ
వెంకట్ ప్రొడక్షన్స్
పంపిణీదార్లుఆర్ ఆర్ మూవీ మేకర్స్
విడుదల తేదీ
నవంబరు 15, 2012 (2012-11-15)
సినిమా నిడివి
115 నిమిషాలు[2]
దేశంయునైటెడ్ స్టేట్స్[1]
భాషఇంగ్లీష్

మూలాలు

మార్చు
 1. Divorce Invitation the movie
 2. "Divorce Invitation | Yahoo Movies". Archived from the original on 2016-03-05. Retrieved 2021-10-13.
 3. IndiaTimes (27 August 2015). "13 Times When Hollywood Took Serious Inspiration From Indian Films. Copy Cat Much?" (in Indian English). Archived from the original on 13 October 2021. Retrieved 13 October 2021.
 4. Read Andhra (2013). ""డివోర్స్ ఇన్విటేషన్"". Archived from the original on 13 October 2021. Retrieved 13 October 2021.
 5. India Herald (13 May 2021). "మన `ఆహ్వానం` హాలీవుడ్‌ `డైవర్స్ ఇన్విటేషన్‌` - Telugu Ap Herald" (in ఇంగ్లీష్). Archived from the original on 13 October 2021. Retrieved 13 October 2021.

బయటి లింకులు

మార్చు