డి. ఎస్. జోషి

భారతీయ ప్రజా సేవకుడు

దత్తాత్రేయ శ్రీధర్ జోషి (జననం 11 అక్టోబరు 1908, మరణించిన తేదీ తెలియదు) 1933 బ్యాచ్ కు చెందిన ఇండియన్ సివిల్ సర్వీస్. 1966 జూన్ 27 నుంచి 1968 డిసెంబర్ 31 వరకు భారత 9వ క్యాబినెట్ సెక్రటరీగా పనిచేశారు. జోషి దేశస్థ ఋగ్వేది బ్రాహ్మణ వర్గానికి చెందినవారు.[1][2] [3] [4]

1969 లో భారత రాష్ట్రపతి చేతుల మీదుగా భారతదేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ అందుకున్నారు.[5]

మూలాలు

మార్చు
  1. Who's who in India. Guide Publications. 1986. p. 191.
  2. All India Civil List. Published under the authority of the Government of India by the Associated Advertisers & Printers. 1968. p. 580.
  3. "Cabinet Secretaries Since 1950". Cabinet Secretary, Government of India portal. Archived from the original on 2010-03-10. Retrieved 2014-03-05.
  4. History of Services, State of Bombay, Part 1. Printed at the Government Central Press. 1949. p. 109.
  5. "Padma Awards Directory (1954–2013)" (PDF). Ministry of Home Affairs. Archived from the original (PDF) on October 15, 2015. Retrieved 29 August 2014.