డెక్ ప్రిజం అనునది ఒక ప్రిజం. దీనిని నౌక యొక్కఅడుగు భాగన అనగ (డెక్ క్రింద) కాంతి కొరకు కాంతి పరికరలను వుంచుతారు.

చాల శతాబ్దాలుగ నౌకాయానంలో నౌకలకు ఈ డెక్ ప్రిజంలను వుపయోగిస్తున్నారు. ఎందుకనగ సహజముగవచ్చు సూర్య కంతిని ఈప్రిజంలు గ్రహించి నీటిలోనికి కాంతిని పంపుతుంది. కరెంటులేని రోజులలో నౌక యొక్క అడుగు భాగాన మరొక చెక్క నౌకను వుంచి దానిలోనికి ప్రమాదకరమైన కొవ్వొత్తులను, చమురు, కిరోసిన్ దీపాలను వుంచెవారు. డెక్ ప్రిజం ఒక తెలివైనపరిష్కారం:ఈగాజు ప్రిజం సహజ కంతిని తిసుకొని ఆ కాంతిని క్రిందకు వదులుతుంది. సాధరనంగ ప్రిజంను క్రింది భాగాన వుంచితే డెక్ భారంతో కాంతి ప్రక్కకు disperses అవుతుంది. ఐతె సమతలంగ వున్నటువంటి గాజు పలకవలన ఉపయోగకరమైన ఏకైక ప్రకాశవంతమైన స్పాట్ ఏర్పడుతుంది. మాములుగ వెలువడు ప్రకాశాన్ని అనగ ప్రిస్మాటిక్ ఆకారం. యివ్వలేదు.

డెక్ ప్రిజంలు బొగ్గు నౌకలలోని (కార్గో హోల్డ్) లను పరిసీలించుతటకు వుంచుతారు. ఈ కాంతిని "డెక్ కాంతిని"అని (లేదా) "డెడ్ కాంతి" అని అంటారు. అంతేకాక ముఖ్యంగ డెడ్ కాంతిని 19దవ శతాబ్ధంలొ భూగర్భ సొరంగాలు వెలుగుతీయుట ఎక్కువగా వుండేది. అప్పటి నుండి "వాల్ట్ లైట్లు" అని కూదడ పిలిచేవారు.

ప్రిజం

.

ఇవి కూడ చుడండి.

మార్చు

మూలాలు

మార్చు