డెడ్ పోయెట్స్ సోసైటి

1989 లో పీటర్ వెయిర్ దర్శకత్వం వహించిన అమెరికన్ చాలనచిత్రం.

డెడ్ పోయెట్స్ సోసైటి 1989లో విడుదలైన అమెరికన్ చలనచిత్రం. టామ్ షుల్మాన్ రచించిన ఈ చిత్రానికి పీటర్ వీర్ దర్శకత్వం వహించగా రాబిన్ విలియమ్స్ నటించాడు. విద్యార్ధులకు స్వేచ్చను ఇచ్చి, వారికి నచ్చిన అంశాల్ని గుర్తించే దిశగా, వారికి నచ్చిన దారిని చూపేవాడే గురువు కధాంశంతో సినిమా నడుస్తూ, విద్యా వ్యవస్థ నడిచే విధానాన్ని చూపిస్తుంది.

డెడ్ పోయెట్స్ సోసైటి
Dead Poets Society Movie Poster.jpg
డెడ్ పోయెట్స్ సోసైటి సినిమా పోస్టర్
దర్శకత్వంపీటర్ వీర్
కథా రచయితటామ్ షుల్మాన్
నిర్మాతస్టీవెన్ హఫ్ట్, పాల్ జున్గర్ విట్, టోనీ థామస్
తారాగణంరాబిన్ విలియమ్స్
ఛాయాగ్రహణంజాన్ సీల్
కూర్పువిలియం ఆండర్సన్
సంగీతంమారిస్ జారే
నిర్మాణ
సంస్థలు
టచ్ స్టోన్ పిక్చర్స్, సిల్వర్ స్క్రీన్ పార్టనర్స్ IV
పంపిణీదారుబ్యూన విస్టా పిక్చర్స్ డిస్ట్రిబ్యూషన్
విడుదల తేదీ
1989 జూన్ 2 (1989-06-02)
సినిమా నిడివి
128 నిముషాలు[1]
దేశంయునైటెడ్ స్టేట్స్
భాషఇంగ్లీష్
బడ్జెట్$16.4 మిలియన్[2]
బాక్స్ ఆఫీసు$235.9 మిలియన్

కథసవరించు

జీవితాన్ని, పరిస్థితులను విభిన్న దృష్టితో చూడడం నేర్పిన గురువుకి విద్యార్ధులు వీడ్కోలు తెలిపే చివరి సన్నివేశం కన్నీరు పెట్టిస్తుంది.కొన్ని సినిమాలు హృదయాన్ని ద్రవింపజేస్తాయి. అలాంటి కోవకు చెందిన సినిమానే ఇది.

నటవర్గంసవరించు

 • రాబిన్ విలియమ్స్
 • రాబర్ట్ సీన్ లియోనార్డ్
 • ఏతాన్ హాక్
 • జోష్ చార్లెస్
 • గేల్ హాన్సెన్
 • నార్మన్ లాయిడ్
 • కర్ట్వుడ్ స్మిత్
 • డైలాన్ కుస్స్మన్
 • జేమ్స్ వాటర్స్టన్
 • అల్లెలాన్ రగ్గిరో
 • అలెగ్జాండ్రా పవర్స్
 • లియోన్ పౌన్సాల్
 • జార్జ్ మార్టిన్

సాంకేతికవర్గంసవరించు

 • దర్శకత్వం: పీటర్ వీర్
 • నిర్మాత: స్టీవెన్ హఫ్ట్, పాల్ జున్గర్ విట్, టోనీ థామస్
 • రచన: టామ్ షుల్మాన్
 • సంగీతం: మారిస్ జారే
 • ఛాయాగ్రహణం: జాన్ సీల్
 • కూర్పు: విలియం ఆండర్సన్
 • నిర్మాణ సంస్థ: టచ్ స్టోన్ పిక్చర్స్, సిల్వర్ స్క్రీన్ పార్టనర్స్ IV
 • పంపిణీదారు: బ్యూన విస్టా పిక్చర్స్ డిస్ట్రిబ్యూషన్

మూలాలుసవరించు

 1. "DEAD POETS SOCIETY (PG)". British Board of Film Classification. July 27, 1989. Archived from the original on 2014-08-19. Retrieved August 15, 2014.
 2. "Dead Poets Society (1989)". The Numbers (website). Retrieved June 1, 2016.