డేటా సెంటర్ అంటే ఒక భవన సముదాయం,[1] లేదా ఒక భవనం, లేదా ఒక భవనంలో కొంత స్థలం కంప్యూటర్ సిస్టమ్స్, ఇంకా దాని సంబంధిత పరికరాలైన టెలికమ్యూనికేషన్, స్టోరేజ్ పరికరాలను ఉంచడానికి కేటాయించిన స్థలం.[2][3]

ARSAT డేటా సెంటర్ (2014)

ఐటీ కార్యకలాపాలు వ్యాపారం సజావుగా సాగడానికి అత్యంత ముఖ్యమైనవి కాబట్టి బ్యాకప్ పరికరాలు, విద్యుచ్ఛక్తి సరఫరా, వాతావరణాన్ని నియంత్రించే పరికరాలు (ఉదాహరణకు ఎయిర్ కండిషనింగ్, అగ్నిమాపక యంత్రాలు), ఇంకా వివిధ రకాలైన భద్రతా పరికరాలు కూడా డేటా సెంటర్ లో భాగమే. ఒక పెద్ద డేటా సెంటర్ పారిశ్రామిక స్థాయిలో పనిచేస్తుంది. సుమారు ఒక మధ్యరకం పట్టణానికి అవసరమయ్యే విద్యుత్ దీనిని ఖర్చు అవుతుంది.[4]

మూలాలు

మార్చు
  1. "Cloud Computing Brings Sprawling Centers, but Few Jobs". The New York Times. August 27, 2016. data center .. a giant .. facility .. 15 of these buildings, and six more .. under construction
  2. "From Manhattan to Montvale". The New York Times. April 20, 1986.
  3. Ashlee Vance (December 8, 2008). "Dell Sees Double With Data Center in a Container". The New York Times.
  4. James Glanz (September 22, 2012). "Power, Pollution and the Internet". The New York Times. Retrieved 2012-09-25.