డేవిడ్ బాల్టిమోర్
డేవిడ్ బాల్టిమోర్ (David Baltimore (జ. మార్చి 7, 1938) అమెరికా దేశానికి చెందిన జీవశాస్త్రంవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత.
డేవిడ్ బాల్టిమోర్ | |
---|---|
జననం | న్యూయార్క్, అమెరికా సంయుక్త రాష్ట్రాలు | 1938 మార్చి 7
జాతీయత | అమెరికా సంయుక్త రాష్ట్రాలు |
రంగములు | జీవ శాస్త్రము |
వృత్తిసంస్థలు | Massachusetts Institute of Technology Rockefeller University California Institute of Technology |
చదువుకున్న సంస్థలు | Swarthmore College Rockefeller University |
ప్రసిద్ధి | Reverse transcriptase బాల్టిమోర్ వర్గీకరణ |
ముఖ్యమైన పురస్కారాలు | నోబెల్ బహుమతి (1975) |
జీవిత సంగ్రహం
మార్చుబాల్టిమోర్ న్యూయార్క్ పట్టణంలో రిచర్డ్ బాల్టిమోర్, జెర్టూడ్ లిప్షిజ్ దంపతులకు జన్మించాడు. ఇతడు 1956 పట్టభద్రుడై జీవశాస్త్రములో శ్రద్ధ కనపరిచి జాక్సన్ ప్రయోగశాలలో ప్రవేశించాడు.[1][2] ఇతడు స్వార్త్ మోర్ కళాశాలలో బి.ఎ. డిగ్రీని 1960లో పొంది రాకెఫెల్లర్ విశ్వవిద్యాలయం నుండి 1964లో పి.హెచ్.డి. సంపాదించాడు. తర్వాత మెశాచుసెట్స్ సాంకేతిక సంస్థ, ఆల్బర్ట్ ఐన్ స్టీన్ కళాశాలలో ఫెల్లోషిప్ చేశాడు. మెశాచుసెట్స్ లో 1968 సంవత్సరం చేరి 1974 ఫెల్లోషిక్ ఆఫ్ అమెరికన్ అకాడమీ సంపాదించాడు.[3]
మూలాలు
మార్చు- ↑ Nobel Prize autobiography. Nobelprize.org (1938-03-07). Retrieved on 2012-02-17.
- ↑ Kerr, Kathleen. "They Began Here", Newsday. Accessed 23 Oct 2007. "David Baltimore, 1975 Nobel laureate and one of the nation's best-known scientists, is a good case in point. The 60-year-old Baltimore, who graduated from Great Neck High School in 1956..."
- ↑ "Book of Members, 1780–2010: Chapter B" (PDF). American Academy of Arts and Sciences. Retrieved 9 May 2011.
బయటి లింకులు
మార్చువికీమీడియా కామన్స్‌లో
కి సంబంధించిన మీడియా ఉంది.
- Caltech Biology Division Faculty member page
- Baltimore Laboratory at Caltech site
- Autobiography at Nobelprize.org
- David Baltimore online Seminar: "Introduction to Viruses and HIV"