డోర 2017లో తెలుగులో విడుదలైన సినిమా. బేబీ త్రిష సమర్పణలో సురక్ష బ్యానర్ పై మల్కాపురం శివకుమార్ నిర్మించిన ఈ సినిమాకు దాస్ రామస్వామి దర్శకత్వం వహించాడు. నయనతార, తంబీ రామయ్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 31 మార్చ్ 2017న విడుదలైంది.

డోర
దర్శకత్వందాస్ రామస్వామి
నిర్మాతమల్కాపురం శివకుమార్
తారాగణంనయనతార
ఛాయాగ్రహణందినేష్ కృష్ణన్
కూర్పుగోపి కృష్ణ
సంగీతంవివేక్ , మెర్విన్
నిర్మాణ
సంస్థ
సురక్ష
విడుదల తేదీ
31 మార్చి 2017 (2017-03-31)
సినిమా నిడివి
137 నిమిషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

పారిజాతం (నయనతార) తన తండ్రి రామయ్య(తంబీ రామయ్య) తో కలిసి కాల్ టాక్సీ బిజినెస్ రన్ చేస్తుంటుంది. ఆమె బిజినెస్ కోసం వింటేజ్ ఆస్టిన్ కేంబ్రిడ్జ్ కారును డోరాని కొంటుంది. ఓ రోజు పారిజాతం కార్‌ ను డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంది. ఒక స్టేజ్ లో కార్ పారిజాతం కంట్రోల్‌ లో లేకుండా దానంతటడే వెళ్ళి ఓ వ్యక్తిని యాక్సిడెంట్ చేసి చంపేస్తుంది. దీంతో భయపడిపోయిన పారిజాతం ఆ కార్‌ ను అక్కడే వదిలేసి ఇంటికి వెళ్లిపోతుంది. కానీ ఆ కార్ మాత్రం పారిజాతాన్ని విడిచిపెట్టదు. అసలు ఆ కారుకి పారిజాతానికి ఉన్న సంబంధం ఏంటి ? చివరికి ఏమైంది ? అనేదే మిగతా సినిమా కథ.[1]

నటీనటులు

మార్చు

సాంకేతిక నిపుణులు

మార్చు
  • బ్యానర్: సురక్ష
  • నిర్మాత: మల్కాపురం శివకుమార్
  • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: దాస్ రామస్వామి
  • సంగీతం: వివేక్ , మెర్విన్ సోలో మాన్
  • సినిమాటోగ్రఫీ: దినేష్ కృష్ణన్

మూలాలు

మార్చు
  1. Deccan Chronicle (1 April 2017). "Dora movie review: Nayanthara's terrific screen presence rules the film" (in ఇంగ్లీష్). Archived from the original on 11 సెప్టెంబరు 2021. Retrieved 11 September 2021.
  2. Sakshi (6 July 2016). "దొర‌లో న‌య‌న‌". Retrieved 17 September 2021. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)
  3. Sakshi (19 April 2017). "నయనకే విలనయ్యా!". Archived from the original on 17 సెప్టెంబరు 2021. Retrieved 17 September 2021.
"https://te.wikipedia.org/w/index.php?title=డోర&oldid=3798076" నుండి వెలికితీశారు