ఢిల్లీలో కోవిడ్-19 మహమ్మారి

  Confirmed cases reported
వ్యాధికోవిడ్-19
వైరస్ స్ట్రెయిన్SARS-CoV-2
ప్రదేశంఢిల్లీ, భారతదేశం
మొదటి కేసు2 మార్చి 2020
మూల స్థానంవుహాన్ చైనా,
కేసులు నిర్ధారించబడింది2,53,075 (22 సెప్టెంబరు 2020)
బాగైనవారు2,16,401 (22 సెప్టెంబరు 2020)
క్రియాశీలక బాధితులు31,587
మరణాలు
5,087 (23 సెప్టెంబరు 2020)
ప్రాంతములు
All 11 districts

కాలక్రమం మార్చు

COVID-19 cases in Delhi, India  ()
     Deaths        Recoveries        Active cases
Date
# of cases
# of deaths
2020-03-02
1(n.a.) 0(n.a.)
2020-03-04
2(+100%) 0(n.a.)
2020-03-05
3(+50%) 0(n.a.)
2020-03-06
4(+33%) 0(n.a.)
2020-03-09
5(+25%) 0(n.a.)
2020-03-11
6(+20%) 0(n.a.)
2020-03-12
8(+33%) 0(n.a.)
2020-03-14
9(+12%) 1(n.a.)
2020-03-17
10(+11%) 1(=)
2020-03-18
12(+20%) 1(=)
2020-03-19
14(+17%) 1(=)
2020-03-20
19(+36%) 1(=)
2020-03-21
27(+42%) 1(=)
2020-03-22
30(+11%) 1(=)
2020-03-24
31(+3.3%) 1(=)
2020-03-26
36(+16%) 1(=)
2020-03-27
39(+8.3%) 1(=)
2020-03-29
49(+26%) 2(+100%)
2020-03-30
97(+98%) 2(=)
2020-04-01
152(+57%) 2(=)
2020-04-02
293(+93%) 4(+100%)
2020-04-03
386(+32%) 6(+50%)
2020-04-04
445(+15%) 6(=)
2020-04-05
503(+13%) 7(+17%)
2020-04-06
523(+4%) 7(=)
2020-04-07
576(+10%) 9(+29%)
2020-04-08
669(+16%) 9(=)
2020-04-09
720(+7.6%) 12(+33%)
2020-04-10
903(+25%) 14(+17%)
2020-04-11
1,069(+18%) 19(+36%)
2020-04-12
1,154(+8%) 24(+26%)
2020-04-13
1,510(+31%) 28(+17%)
2020-04-14
1,561(+3.4%) 30(+7.1%)
2020-04-15
1,578(+1.1%) 32(+6.7%)
2020-04-16
1,640(+3.9%) 38(+19%)
2020-04-17
1,707(+4.1%) 42(+11%)
2020-04-18
1,893(+11%) 43(+2.4%)
2020-04-19
2,003(+5.8%) 45(+4.7%)
2020-04-20
2,081(+3.9%) 47(+4.4%)
2020-04-21
2,156(+3.6%) 47(=)
2020-04-22
2,248(+4.3%) 48(+2.1%)
2020-04-23
2,376(+5.7%) 50(+4.2%)
2020-04-24
2,514(+5.8%) 53(+6%)
2020-04-25
2,625(+4.4%) 54(+1.9%)
2020-04-26
2,918(+11%) 54(=)
2020-04-27
3,108(+6.5%) 54(=)
2020-04-28
3,314(+6.6%) 54(=)
2020-04-29
3,439(+3.8%) 56(+3.7%)
2020-05-01
3,738(+8.7%) 61(+8.9%)
2020-05-02
4,122(+10%) 64(+4.9%)
2020-05-03
4,549(+10%) 64(=)
2020-05-04
4,898(+7.7%) 64(=)
2020-05-05
5,104(+4.2%) 64(=)
2020-05-06
5,532(+8.4%) 65(+1.6%)
2020-05-07
5,980(+8.1%) 66(+1.5%)
2020-05-08
6,318(+5.7%) 68(+3%)
2020-05-09
6,542(+3.5%) 68(=)
2020-05-10
6,923(+5.8%) 73(+7.4%)
2020-05-11
7,233(+4.5%) 73(=)
2020-05-12
7,639(+5.6%) 86(+18%)
2020-05-13
7,998(+4.7%) 106(+23%)
2020-05-14
8,470(+5.9%) 115(+8.5%)
2020-05-15
8,895(+5%) 123(+7%)
2020-05-16
9,333(+4.9%) 129(+4.9%)
2020-05-17
9,755(+4.5%) 148(+15%)
2020-05-18
10,054(+3.1%) 160(+8.1%)
2020-05-19
10,554(+5%) 166(+3.8%)
2020-05-20
11,088(+5.1%) 176(+6%)
2020-05-21
11,659(+5.1%) 194(+10%)
Source: Delhi State Health Bulletin _COVID -19


ప్రభుత్వ సహాయక చర్యలు మార్చు

  • మార్చి 12 పాఠశాలలు, కళాశాలలు, సినిమా హాళ్ళను,కార్యాలయాలు, షాపింగ్ మాల్స్ మార్చి 31 వరకు మూసివేయాలని ఆదేశించారు.[1][2]
  • మార్చి 16 మత, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, విద్యా, క్రీడలు, బహిరంగ సమావేశాలను నిషేధించారు.[3]
  • 2020 మార్చి 23 నుండి 31 వరకు ఢీల్లీకి వచ్చే అన్ని దేశీయ / అంతర్జాతీయ విమానాలను నిలిపివేస్తున్నట్లు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు.
  • మార్చి 22సిఎం కేజ్రీవాల్ మార్చి 23 ఉదయం 6 నుంచి మార్చి 31 అర్ధరాత్రి వరకు లాక్డౌన్ ప్రకటించారు. కోవిడ్-19 మహమ్మారి కారణంగా అవసరమైన సేవలు మినహా ప్రతి సేవలు నిలిపివేస్తున్నట్లు తెలిపారు.[4]
  • మార్చి 242020 మార్చి 24 అర్ధరాత్రి నుండి 21 రోజుల వరకు ప్రధాని నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించారు. తరువాత లాక్డౌన్ 2020 ఏప్రిల్ 14 వరకు పొడిగించారు.
  • ఏప్రిల్ 14అనేక రాష్ట్ర ప్రభుత్వాల సిఫారసు మేరకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ 2020 మే 3 వరకు లాక్డౌన్ పొడిగించారు.
  • 72 లక్షల మందికి ఉచిత రేషన్ ఇస్తున్నట్లు ప్రకటించారు.[5]
  • ఢీల్లీలో కరోనావైరస్ కేసులతో మరణించిన వైద్య సిబ్బందికి కోటి రూపాయలు ఆర్థిక సహాయం ప్రకటించారు.[6]

మూలాలు మార్చు

  1. Kejriwal declares coronavirus epidemic in Delhi, shuts schools and colleges, Business Standard, 12 March 2020.
  2. Coronavirus: Kejriwal shuts cinema halls, schools; orders offices to disinfect premises daily, Hindustan Times, 12 March 2020.
  3. "COVID-19: No gatherings, protests of over 50 in Delhi till March 31". Deccan Herald. 16 March 2020. Retrieved 28 April 2020.
  4. "Coronavirus in Delhi: CM Kejriwal announces lockdown from March 23 to 31". The Economic Times. 22 March 2020. Retrieved 18 April 2020.
  5. Khanna, Pretika (2020-03-21). "Coronavirus: Delhi govt limits gathering to 5, announces 50% free ration". Livemint (in ఇంగ్లీష్). Retrieved 2020-03-23.
  6. "Arvind Kejriwal announces Rs 1 crore for kin of healthcare staff who die dealing with Covid cases". The Economic Times. 2020-04-01. Retrieved 2020-05-25.