తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి

తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి 2024లో విడుదలైన క్రైమ్ థ్రిల్లర్ సినిమా. యెల్లో థాట్స్ క్రియేషన్స్ బ్యానర్‌పై భిక్షమయ్య సంగం, అశోక్ రెడ్డి పెండేల, అభినందన్ రామానుజం నిర్మించిన ఈ సినిమాకు నారాయణ చెన్ను దర్శకత్వం వహించాడు. ప్రియదర్శి, శ్రీద, మణికంఠ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను 2024 ఫిబ్రవరి 1న విడుదల చేయగా, సినిమా ఫిబ్రవరి 23న విడుదలైంది.[1][2]

తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి
దర్శకత్వంనారాయణ చెన్ను
రచననారాయణ చెన్ను
నిర్మాతభిక్షమయ్య సంగం, అశోక్ రెడ్డి పెండేల, అభినందన్ రామానుజం
తారాగణం
ఛాయాగ్రహణంజాక్సన్-సతీస్
కూర్పుఆంథోనీ
సంగీతంవివేక్‌ రామస్వామి-అభిషేక్
నిర్మాణ
సంస్థ
యెల్లో థాట్స్ క్రియేషన్స్
విడుదల తేదీs
23 ఫిబ్రవరి 2024 (2024-02-23)(థియేటర్)
29 నవంబరు 2024 (2024-11-29)( ఆహా ఓటీటీలో )
దేశంభారతదేశం
భాషతెలుగు

ఈ సినిమా నవంబర్ 29 నుండి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్‌ ప్రారంభమైంది.[3][4]

నటీనటులు

మార్చు

మూలాలు

మార్చు
  1. The Times of India (23 February 2024). "Thappinchuku Thiruguvadu Dhanyudu SumathiUA". Archived from the original on 29 November 2024. Retrieved 29 November 2024.
  2. Chitrajyothy (22 February 2024). "థియేట‌ర్ల‌లో సినిమాల జాత‌ర‌.. ఈ వారం విడుద‌లవుతున్న చిత్రాలివే!". Archived from the original on 29 November 2024. Retrieved 29 November 2024.
  3. ABP Desham (26 November 2024). "థియేటర్లలో కాదు... ఈ వారమే ఓటీటీలోకి ప్రియదర్శి సినిమా - అదీ తొమ్మిది నెలలకు". Archived from the original on 29 November 2024. Retrieved 29 November 2024.
  4. Cinema Express (28 November 2024). "Priyadarshi's Thappinchuku Thiruguvadu Dhanyudu Sumathi gets OTT premiere" (in ఇంగ్లీష్). Archived from the original on 29 November 2024. Retrieved 29 November 2024.
  5. TV5 (27 November 2024). "ప్రియదర్శి హీరోగా మరో సినిమా.. ట్రైలర్ ఎలా ఉందంటే." Archived from the original on 29 November 2024. Retrieved 29 November 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)

బయటి లింకులు

మార్చు