తమిళ అక్షరమాల
తమిళ భాష యొక్క వర్ణమాలలు
కొన్ని తెలుగులో ఉన్న అక్షరాలు, ఒత్తులు తమిళంలో లేనందున పదాలను రాసే విధానంలో తేడా ఉంటుంది.
ఉదా:
- వ్యత్యాసం - వియత్తియాసం (చాలా మటుకు ఒత్తులు కనబడవు, కానీ ద్విత్వాలు ఉంటాయి)
- వికీపీడియా - విక్ కి ప్ పీడియా (తెలుగు లో సరళంగా పలికేవాటిని/వ్రాసేవాటిని ఒత్తి పలుకుతారు, పలికే విధంగానే వ్రాస్తారు)
- రాయప్పేట - ఇరాయప్ పే ట్ టై (రా తో మొదలయ్యే కొన్ని పదాలకి ముందు ఇ చేరుతుంది)
కొన్ని సందర్భాలలో తెలుగులో ఉన్న వివిధ హల్లులకు తమిళంలో ఒకే హల్లు ఉండటంతో చదివే విధానం సందర్భానుసారం మారుతూ ఉంటుంది. అనగా ப అనునది ప, ఫ, బ, భ లు గా సందర్భానుసారం మారుతూ ఉంటుంది. ఉదా: பீப் ని ఈ క్రింది విధాలుగా చదవవచ్చు.
- పీప్
- బీప్
- బీబ్
- పీబ్
- ఫీఫ్
- భీఫ్
- భీబ్
- ఫీభ్
- పీఫ్
- బీఫ్
- బీభ్
- పీభ్
- ఫీప్
- భీప్
- భీబ్
- ఫీబ్
అచ్చులు
మార్చుఋ, ౠ, ఌ, ౡ లు తమిళం లో లేవు
- அ - అ
- ஆ - ఆ
- இ - ఇ
- ஈ - ఈ
- உ - ఉ
- ஊ - ఊ
- எ - ఎ
- ஏ - ఏ
- ஐ - ఐ
- ஒ - ఒ
- ஓ - ఓ
- ஔ - ఔ
- ஃ - ః
హల్లులు
మార్చు"ౘ", "ౙ" లేవు.
- க - క, ఖ, గ, ఘ
- ங - ఙ
- ச - చ, ఛ, శ
- ஜ - జ, ఝ
- ஞ - ఞ
- ட - ట, ఠ, డ, ఢ
- ண - ణ
- த - త, థ, ద, ధ
- ந - న
- ன - ఁన
- ப - ప, ఫ, బ, భ
- ம - మ
- ய - య
- ர - ర
- ற - ఱ
- ல - ల
- ள - ళ
- ழ - ఴ
- வ - వ
- ஷ - ష
- ஸ - స
- ஹ - హ
- க்ஷ - క్ష
ఒత్తులు
మార్చు- ா - దీర్ఘము
- ி - గుడి
- ீ - గుడి దీర్ఘము
- ு - ఉ త్వము
- ூ - ఊ త్వము
- ெ - ఎ త్వము
- ே - ఏ త్వము
- ை - ఐ త్వము
- ொ - ఒ త్వము
- ோ - ఓ త్వము
- ௌ - ఔ త్వము
గుణింతాలు
మార్చుஃ | அ | ஆ | இ | ஈ | உ | ஊ | எ | ஏ | ஐ | ஒ | ஓ | ஔ |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
க் | க | கா | கி | கீ | கு | கூ | கெ | கே | கை | கொ | கோ | கௌ |
ங் | ங | ஙா | ஙி | ஙீ | ஙு | ஙூ | ஙெ | ஙே | ஙை | ஙொ | ஙோ | ஙௌ |
ச் | ச | சா | சி | சீ | சு | சூ | செ | சே | சை | சொ | சோ | சௌ |
ஞ் | ஞ | ஞா | ஞி | ஞீ | ஞு | ஞூ | ஞெ | ஞே | ஞை | ஞொ | ஞோ | ஞௌ |
ட் | ட | டா | டி | டீ | டு | டூ | டெ | டே | டை | டொ | டோ | டௌ |
ண் | ண | ணா | ணி | ணீ | ணு | ணூ | ணெ | ணே | ணை | ணொ | ணோ | ணௌ |
த் | த | தா | தி | தீ | து | தூ | தெ | தே | தை | தொ | தோ | தௌ |
ந் | ந | நா | நி | நீ | நு | நூ | நெ | நே | நை | நொ | நோ | நௌ |
ப் | ப | பா | பி | பீ | பு | பூ | பெ | பே | பை | பொ | போ | பௌ |
ம் | ம | மா | மி | மீ | மு | மூ | மெ | மே | மை | மொ | மோ | மௌ |
ய் | ய | யா | யி | யீ | யு | யூ | யெ | யே | யை | யொ | யோ | யௌ |
ர் | ர | ரா | ரி | ரீ | ரு | ரூ | ரெ | ரே | ரை | ரொ | ரோ | ரௌ |
ல் | ல | லா | லி | லீ | லு | லூ | லெ | லே | லை | லொ | லோ | லௌ |
வ் | வ | வா | வி | வீ | வு | வூ | வெ | வே | வை | வொ | வோ | வௌ |
ழ் | ழ | ழா | ழி | ழீ | ழு | ழூ | ழெ | ழே | ழை | ழொ | ழோ | ழௌ |
ள் | ள | ளா | ளி | ளீ | ளு | ளூ | ளெ | ளே | ளை | ளொ | ளோ | ளௌ |
ற் | ற | றா | றி | றீ | று | றூ | றெ | றே | றை | றொ | றோ | றௌ |
ன் | ன | னா | னி | னீ | னு | னூ | னெ | னே | னை | னொ | னோ | னௌ |
Vowels →
గ్రంథ హల్లులు ↓ |
அ | ஆ | இ | ஈ | உ | ஊ | எ | ஏ | ஐ | ஒ | ஓ | ஔ |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
ஶ் | ஶ | ஶா | ஶி | ஶீ | ஶு | ஶூ | ஶெ | ஶே | ஶை | ஶொ | ஶோ | ஶௌ |
ஜ் | ஜ | ஜா | ஜி | ஜீ | ஜு | ஜூ | ஜெ | ஜே | ஜை | ஜொ | ஜோ | ஜௌ |
ஷ் | ஷ | ஷா | ஷி | ஷீ | ஷு | ஷூ | ஷெ | ஷே | ஷை | ஷொ | ஷோ | ஷௌ |
ஸ் | ஸ | ஸா | ஸி | ஸீ | ஸு | ஸூ | ஸெ | ஸே | ஸை | ஸொ | ஸோ | ஸௌ |
ஹ் | ஹ | ஹா | ஹி | ஹீ | ஹு | ஹூ | ஹெ | ஹே | ஹை | ஹொ | ஹோ | ஹௌ |
க்ஷ் | க்ஷ | க்ஷா | க்ஷி | க்ஷீ | க்ஷு | க்ஷூ | க்ஷெ | க்ஷே | க்ஷை | க்ஷொ | க்ஷோ | க்ஷௌ |