తరన్ తారన్ జిల్లా

పంజాబ్ లోని జిల్లా
(తరణ్‌తరణ్ సాహెబ్ నుండి దారిమార్పు చెందింది)

పంజాబు రాష్ట్ర 22 జిల్లాలలో తరన్ తారన్ జిల్లా (పంజాబి : ਤਰਨ ਤਾਰਨ ਜ਼ਿਲਾ) ఒకటి. జిల్లాలో తరన్ తారన్, పట్టి పట్టణాలు ఉన్నాయి. తరన్ తారన్ సిఖ్ఖులకు పవిత్రప్రదేశం. 2006లో గురు అర్జున్ దేవ్ వర్ధంతి సందర్భంగా పంజాబు ప్రభుత్వం, అమృత్‌సర్ జిల్లా నుండి కొంత భూభాగాన్ని వేరుచేసి ఈ జిల్లాను ఏర్పరచింది. పంజాబు రాష్ట్రంలో 19వ జిల్లాగా అవతరించింది. జిల్లాలో 3 తాలూకాలు (పట్టి, ఖాదూర్ సాహిబ్, తరన్ తారన్) ఉన్నాయి. జిల్లా యంత్రాంగం పోలీస్ సూపరిండెంటు, అడిషనల్ డిస్ట్రిక్ అండ్ సెషన్స్ జడ్జ్, ది చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్, సివిల్ సర్జన్, డిస్ట్రిక్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్, ఇంప్రూవ్‌మెంటు ట్రస్ట్, మునిసిపల్ కౌన్సిల్ సహకారంతో డెఫ్యూటీ కమీషనర్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది.

తరన్ తారన్ జిల్లా
ਤਰਨ ਤਾਰਨ ਜ਼ਿਲ੍ਹਾ
జిల్లా
ఎగువ: గురుద్వారా శ్రీ తరన్ తరణ్ సాహిబ్ దిగువ: హరికే వెట్‌ల్యాండ్‌లో పక్షులు
Located in the western side of the state
పంజాబ్‌లో స్థానం
దేశం India
రాష్ట్రంPunjab
Named forభవసాగరాన్ని తరింపజేసే నావ అని అర్థం
ముఖ్య పట్టణంతరన్ తారన్ సాహిబ్
విస్తీర్ణం
 • Total2,414 కి.మీ2 (932 చ. మై)
జనాభా
 (2011)‡[›]
 • Total11,20,070
 • జనసాంద్రత460/కి.మీ2 (1,200/చ. మై.)
భాషలు
 • అధికారికపంజాబీ
Time zoneUTC+5:30 (IST)
అక్షరస్యత69.4%
తరన్ తారన్ జిల్లా, అందులోని తాలూకాలు

పట్టణాలు, గ్రామాలు

మార్చు

తరన్ తారన్ జిల్లా లోని పట్టణాలు గ్రామాలు

2001 లో గణాంకాలు

మార్చు
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,120,070,[1]
ఇది దాదాపు. సైప్రస్ దేశ జనసంఖ్యకు సమానం.[2]
అమెరికాలోని. రోడే ఐలాండ్ నగర జనసంఖ్యకు సమం.[3]
640 భారతదేశ జిల్లాలలో. 413వ స్థానంలో ఉంది.[1]
1చ.కి.మీ జనసాంద్రత. 416 [1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 19.28%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి. 898:1000 [1]
జాతియ సరాసరి (928) కంటే. తక్కువ
అక్షరాస్యత శాతం. 69.4%.[1]
జాతియ సరాసరి (72%) కంటే. తక్కువ

ఇవికూడా చూడండి

మార్చు
  • తరన్ తారన్ పార్లమెంటరీ నియోజకవర్గం

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  2. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Cyprus 1,120,489 July 2011 est.
  3. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Rhode Island 1,052,567

వెలుపలి లంకెలు

మార్చు