తర్బేల ఆనకట్ట (Tarbela Dam - తర్బేల డ్యామ్) అనేది పాకిస్తాన్లో సింధూ నది మీద ఉన్న ఒక ఆనకట్ట, ఇది ప్రపంచంలో భూమిని నింపబడిన అతిపెద్ద ఆనకట్ట, నిర్మాణ పరిమాణం ద్వారా 5వ అతిపెద్దది.[2][3] ఇది పాకిస్తాన్ లోని తర్బేల పట్టణం దగ్గర ఉన్నందున దీనికి తర్బేల పేరు పెట్టారు, ఇది ఇస్లామాబాద్ కు వాయువ్య దిశలో 50 కిలోమీటర్ల దూరంలోనున్నది.

తర్బేల డ్యామ్
2010 వరదల సమయంలో తర్బేల ఆనకట్ట
అధికార నామంతర్బేల డ్యామ్
ప్రదేశంతర్బేల, ఖైబర్ పఖ్తున్ఖ్వ, పాకిస్థాన్
నిర్మాణం ప్రారంభం1968
ప్రారంభ తేదీ1976
నిర్మాణ వ్యయంఅమెరికన్ డాలర్ (USD) 1.497 బిలియన్ [1]
ఆనకట్ట - స్రావణ మార్గాలు
నిర్మించిన జలవనరుసింధూ నది
Height143.26 మీటర్లు (470 అ.) నది మట్టము నుండి
పొడవు2,743.2 మీటర్లు (9,000 అ.)
జలాశయం
సృష్టించేదితర్బేల రిజర్వాయర్
మొత్తం సామర్థ్యం13.69 ఘనపు కిలోమీటరుs (3.28 cu mi)
పరీవాహక ప్రాంతం168,000 కి.మీ2 (65,000 చ. మై.)
ఉపరితల వైశాల్యం250 కి.మీ2 (97 చ. మై.)
విద్యుత్ కేంద్రం
టర్బైన్లు10 × 175 MW
4 × 432 MW
Installed capacity3,478 MW
6,298 MW (max)

మూలాలు

మార్చు
  1. "Tarbela Dam Costs" (PDF). Archived from the original (PDF) on 2010-06-13. Retrieved 2016-08-28.
  2. Earth Sciences Web Team. "Tarbela Dam, Pakistan". Earth Observatory. National Aeronautics and Space Administration. Archived from the original on 2010-07-15. Retrieved 2010-10-28.
  3. "Tarbela Dam". PakistanPaedia. 2006-08-07. Archived from the original on 2009-07-13. Retrieved 2012-01-26.