తలంబ్రాలు 1986లో విడుదలైన తెలుగు సినిమా.

తలంబ్రాలు
(1986 తెలుగు సినిమా)
దర్శకత్వం కోడి రామకృష్ణ
తారాగణం డా. రాజశేఖర్ ,
జీవిత ,
కళ్యాణ చక్రవర్తి
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ సంస్థ ఎం.ఎస్. ఆర్ట్ మూవీస్
భాష తెలుగు

తారాగణం సవరించు

నందమూరి కళ్యాణ్ చక్రవర్తి, జీవిత, షరీఫ్, రాధాకృష్ణ, ప్రసాద్, ప్రభాకర్, సుబ్బారావు (పరిచయం), ఉమ (పరిచయం), మంజు, నాగలక్ష్మి, డా.రాజశేఖర్.

సాంకేతికవర్గం సవరించు

పాటలు సవరించు

ఈ సినిమాలో నాలుగు పాటలు చిత్రీకరించబడ్డాయి.[1]

  • ఇది చెరగని ప్రేమకు శ్రీకారం ఇది మమతల మేడకు ప్రాకారం
  • ఇది పాట కానే కాదు ఏ రాగం నాకు రాదు - రచన: రాజశ్రీ; గానం: పి.సుశీల; సంగీతం: సత్యం
  • నిన్న నీవు నాకెంతొ దూరం - రచన: మల్లెమాల; గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల; సంగీతం: సత్యం
  • ఓ దానవుడైన మానవుడా - రచన: మల్లెమాల; గానం: పి.సుశీల; సంగీతం: సత్యం
  • ఓ రాత్రి నువ్వు వెళ్ళిపో - రచన: మల్లెమాల; గానం: పి.సుశీల; సంగీతం: సత్యం

మూలాలు సవరించు

  1. "సినీరధంలో తలంబ్రాలు సినిమా పాటలు". Archived from the original on 2014-08-03. Retrieved 2014-11-01.