తాండూరు (అయోమయ నివృత్తి)
తాండూరు లేదా తాండూర్ పేరుతో అనేక ప్రదేశాలు ఉన్నాయి.
తెలంగాణ
మార్చు- తాండూరు (మంచిర్యాల జిల్లా) - మంచిర్యాల జిల్లాకు చెందిన మండలం
- తాండూరు/ తాండూర్ (వికారాబాదు) - వికారాబాదు జిల్లాకు చెందిన మండలం, పట్టణం.
- తాండూరు (నాగారెడ్డిపేట) - కామారెడ్డి జిల్లా, నాగారెడ్డిపేట మండలానికి చెందిన గ్రామం