తాంబరం శానటోరియం రైల్వే స్టేషను

తాంబరం శానటోరియం రైల్వే స్టేషను చెన్నై సబర్బన్ రైల్వే నెట్వర్క్ లోని చెన్నై బీచ్ - చెంగల్పట్టు సెక్షన్ లోని రైల్వే స్టేషన్లలో ఒకటి. ఇది తాంబరం శానటోరియం యొక్క పొరుగున, పరిసర ప్రాంతాలలో సేవలు అందిస్తున్నది. . ఇది చెన్నై బీచ్ నుండి సుమారు 27 కి.మీ.ల దూరంలో, సముద్ర స్థాయికి 32 మీటర్ల పైన ఎత్తులో ఉంది .

Tambaram Sanatorium
தாம்பரம் சானடோரியம்
Station of Chennai Suburban Railway and Southern Railways
సాధారణ సమాచారం
LocationMeenakshi Street, Kamakoti Nagar, Tambaram Sanatorium, Chennai, తమిళనాడు 600 047, India
Coordinates12°56′13″N 80°7′50″E / 12.93694°N 80.13056°E / 12.93694; 80.13056
యజమాన్యంMinistry of Railways, Indian Railways
లైన్లుSouth and South West lines of Chennai Suburban Railway
నిర్మాణం
నిర్మాణ రకంStandard on-ground station
పార్కింగ్Available
ఇతర సమాచారం
స్టేషను కోడుTBMS
Fare zoneSouthern Railways
History
OpenedEarly 1900s
విద్యుత్ లైను15 November 1931[1]
Previous namesSouth Indian Railway
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services

చరిత్ర

మార్చు

తాంబరం శానటోరియం రైల్వే స్టేషను చెన్నై సబర్బన్ రైల్వే యొక్క మద్రాస్ బీచ్ - తాంబరం సబర్బన్ రైలు మార్గములో ఉంది. ఇది 1931 మే 11 సం.లో ప్రారంభించ బడింది. ఈ రైలు మార్గములు (ట్రాక్స్) 1931 నవంబరు 15 న విద్యుద్దీకరణ జరిగింది. .[1] సబర్బన్ సెక్షన్ 25 కెవి ఎసి ట్రాక్షన్ జనవరి 1967 15 న మార్చబడింది [2] థొరాసిస్ మెడిసిన్ గవర్నమెంట్ హాస్పిటల్ 1970 సం.లో విస్తరించారు, ప్రాముఖ్యత పొందింది, అయితే, స్టేషన్ చాలా కాలం తరువాత నిర్మించబడింది. రైల్వే స్టేషన్ ప్రాంతం చాలా ఉపయోగపపడుతున్నది. [3]

భద్రత

మార్చు

సబర్బన్ సెక్షన్ లోని గిండీ - చెంగల్పట్టు రైలు మార్గము అత్యంత ప్రమాద భరితమైన ప్రమాదాలు జోనుగా, 2011 సం. నాటికి ప్రతి నెల 15 ప్రమాదాలు చ్రోమేపేట్ - తాంబరం రైలు మార్గములో చోటు చేసుకున్నాయి. [4]

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 "Electric Traction - I". IRFCA.org. Retrieved 17 Nov 2012.
  2. "IR Electrification Chronology up to 31.03.2004". History of Electrification. IRFCA.org. Retrieved 17 Nov 2012.
  3. "Govt. Hospital of Thoracic Medicine" (PDF). GHTM.in. Archived from the original (PDF) on 14 సెప్టెంబరు 2013. Retrieved 24 Mar 2013.
  4. Madhavan, D. (27 August 2011). "Pedestrians still cross tracks at Tambaram". The Times of India epaper. Chennai: The Times Group. Archived from the original on 10 సెప్టెంబరు 2012. Retrieved 16 Oct 2011.

బయటి లింకులు

మార్చు