తాంబూలాలు (సినిమా)
తాంబూలాలు 1997 డిసెంబరు 12న విడుదలైన తెలుగు సినిమా. సాయి మహేష్ ప్రొడక్షన్స్ పతాకంపై జి.ఉమామహేష్ వర్మ నిర్మించిన ఈ సినిమాకు సాయి ప్రకాష్ దర్శకత్వం వహించాడు. నవీన్ వడ్డే, సౌందర్య ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు రాజ్ సంగీతాన్నందించాడు.[1]
తాంబూలాలు (1997 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | సాయిప్రకాష్ |
---|---|
తారాగణం | నవీన్ వడ్డె , సౌందర్య |
నిర్మాణ సంస్థ | సాయి మహేష్ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- వడ్డే నవీన్
- సౌందర్య
- చంద్రమోహన్
- కోట శ్రీనివాసరావు
- ఆలీ
- గుండు హనుమంతరావు
- చలపతిరావు
- తనికెళ్ళ భరణీ
- శ్రీహరి
- శ్రీమాన్
- గారపాటి
- అన్నపూర్ణ
- కల్పన
- బెంగుళూరుపద్మ
- ఘాన్సీ
- ప్రియ
- పాకీజా
సాంకేతిక వర్గం
మార్చు- హాస్య రచన: విమలా గణేష్
- పాటలు: వేటూరి సుందరరామమూర్తి, సిరివెన్నెల సీతారామశాస్త్రి
- నేపథ్యగానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, జేసుదాసు, మనో, చిత్ర, స్వర్ణలత, సుజాత
- దుస్తులు: శ్రీను
- ఆపరేటివ్ కెమేరామన్: మురళి
- నృత్యాలు: సలీం, సంపత్ రాజ్, స్వర్ణలత
- కళ: బాలు
- ఫైట్స్: రాజు
- కథ, స్క్రీన్ ప్లే, మాటలు: పోసాని కృష్ణమురళి
- ఎడిటింగ్: నందమూరి హరి
- సంగీతం: రాజ్
- డైరక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: వి.శ్రీనివాస రెడ్డి
- నిర్మాత: జి.ఉమాహహేష్ వర్మ
- దర్శకత్వం: సాయి ప్రకాష్
- చన్నీటి ముల్లు గిల్లుతోందే...
- చేతికందని చందమామలా...
- ఎవరి తలరాత ఎవరు రాస్తారు....
- కళ్ళల్లో కన్నె భావాలే....
- స్వాగతం...సుస్వాగతం....
- వరుడో... వరుడో...
మూలాలు
మార్చు- ↑ "Thambulaalu (1997)". Indiancine.ma. Retrieved 2022-11-27.
- ↑ "Thamboolalu Songs Download". Naa Songs (in అమెరికన్ ఇంగ్లీష్). 2014-03-29. Retrieved 2022-11-27.