తిమ్మాజిపేట మండలం

తెలంగాణ, నాగర్‌కర్నూల్ జిల్లా లోని మండలం

తిమ్మాజిపేట మండలం, తెలంగాణ రాష్ట్రములోని నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన మండలం.[1]

తిమ్మాజిపేట
—  మండలం  —
తెలంగాణ పటంలో నాగర్‌కర్నూల్ జిల్లా, తిమ్మాజిపేట స్థానాలు
తెలంగాణ పటంలో నాగర్‌కర్నూల్ జిల్లా, తిమ్మాజిపేట స్థానాలు
తెలంగాణ పటంలో నాగర్‌కర్నూల్ జిల్లా, తిమ్మాజిపేట స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 16°39′45″N 78°13′45″E / 16.662506°N 78.229294°E / 16.662506; 78.229294
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నాగర్‌కర్నూల్ జిల్లా
మండల కేంద్రం తిమ్మాజిపేట
గ్రామాలు 17
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 213 km² (82.2 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 40,424
 - పురుషులు 20,271
 - స్త్రీలు 20,153
అక్షరాస్యత (2011)
 - మొత్తం 42.19%
 - పురుషులు 53.93%
 - స్త్రీలు 30.78%
పిన్‌కోడ్ 509406

2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం మహబూబ్ నగర్ జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం నాగర్‌కర్నూల్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో  17  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.

గణాంకాలు

మార్చు
 
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త మహబూబ్​నగర్  జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం - మొత్తం 40,424 - పురుషులు 20,271 - స్త్రీలు 20,153.

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 213 చ.కి.మీ. కాగా, జనాభా 40,424. జనాభాలో పురుషులు 20,271 కాగా, స్త్రీల సంఖ్య 20,153. మండలంలో 8,873 గృహాలున్నాయి.[3]

మండలం లోని గ్రామాలు

మార్చు

రెవెన్యూ గ్రామాలు

మార్చు
  1. పుల్లగిరి
  2. మరికల్
  3. ఇప్పలపల్లి
  4. ఆవంచ
  5. బుద్ధసముద్రం
  6. నేరెళ్ళపల్లి
  7. మారేపల్లి
  8. ఎదిరేపల్లి
  9. తిమ్మాజిపేట
  10. గోరిట
  11. చేగుంట
  12. బాజీపురం
  13. గుమ్మకొండ
  14. అప్పాజీపల్లి
  15. కోడుపర్తి
  16. బావాజీపల్లి
  17. పోతిరెడ్డిపల్లి

గమనిక:నిర్జన గ్రామాలు రెండు పరిగణనలోకి తీసుకోలేదు

మూలాలు

మార్చు
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 243, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016  
  2. "నాగర్ కర్నూల్ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-28. Retrieved 2021-01-06.
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లింకులు

మార్చు