తిరుక్కళ్వనూర్
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
తిరుక్కళ్వనూర్ భారత దేశంలోని ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రం. నిలచున్న భంగిమ
తిరుక్కళ్వనూర్ | |
---|---|
ప్రదేశం | |
దేశం: | భారత దేశము |
ఆలయ వివరాలు | |
ప్రధాన దైవం: | ఆదివరాహ పెరుమాళ్ |
ప్రధాన దేవత: | అలైవల్లి త్తాయార్ |
దిశ, స్థానం: | పశ్చిమ ముఖము |
పుష్కరిణి: | నిత్యపుష్కరిణి |
విమానం: | వామన విమానము |
కవులు: | తిరుమంగై ఆళ్వార్ |
ప్రత్యక్షం: | అశ్వత్థ నారాయణునకు |
విశేషాలు
మార్చుఈ సన్నిధి కంచి కామాక్షి అమ్మన్ కోవెలలో ఉన్నది. తాయార్; తీర్థం లేవు. "కళ్వా" అను సంబోదన తప్ప వేరు పాశురము లేదు
వివరాలు
మార్చుప్రధాన దైవం పేరు | ప్రధాన దేవి పేరు | తీర్థం | ముఖద్వార దిశ | భంగిమ | కీర్తించిన వారు | విమానం | ప్రత్యక్షం |
---|---|---|---|---|---|---|---|
ఆదివరాహ పెరుమాళ్ | అలైవల్లి త్తాయార్ | నిత్యపుష్కరిణి | పశ్చిమ ముఖము | నిలచున్న భంగిమ | తిరుమంగై ఆళ్వార్ | వామన విమానము | అశ్వత్థ నారాయణునకు |
సాహిత్యం
మార్చుశ్లో. నిత్యపుష్కరిణీ యుక్తే కళ్వనూర్ నగరే స్థిత:
విమానే వామనే త్వాదివరాహాంజలి వల్లికామ్
ప్రాప్త: పశ్చిమ దిగ్వక్త్ర:కలిజన్ముని కీర్థిత:
అశ్వత్ధోస పదఖ్యాత నారాయణ మునీక్షిత:||
పాశురాలు
మార్చుపా. నీరగత్తాయ్ నెడువరైయి నుచ్చి మేలాయ్
నిలాత్తిజ్గళ్ తుణ్డత్తాయ్ నిఱైన్దకచ్చి
ఊరగత్తాయ్, ఓణ్ తుఱైనీర్ వెஃకావుళ్ళాయ్
ఉళ్ళువారుళ్ళత్తాయ్; ఉలగ మేత్తుమ్
కారగత్తాయ్ కార్‌వానత్తుళ్ళాయ్ కళ్వా
కామరుపూజ్కావిరియన్ తెన్బాల్ మన్ను
పేరగత్తాయ్, పేరాదెన్నె-- నుళ్ళాయ్
పెరుమానున్ తిరువడియే పేణినేనే.
తిరుమంగై ఆళ్వార్లు-తిరునెడున్దాణ్డగమ్ 8
మంచిమాట
మార్చు జ్ఞానము నిచ్చువాడు ఆచార్యుడు.
ఆ జ్ఞానమును వృద్ధిపొందించువారు శ్రీవైష్ణువులు.
ఆ జ్ఞానమునకు విషయభూతుడు సర్వేశ్వరుడు.
జ్ఞానమునకు ఫలము భగవత్కైంకర్యము.
దానికి భోగ్యత భాగవత కైంకర్యము.