తిరుచూలి శాసనసభ నియోజకవర్గం
తిరుచూలి శాసనసభ నియోజకవర్గం తమిళనాడు రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం విరుదునగర్ జిల్లా, రామనాథపురం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1]
తిరుచూలి శాసనసభ నియోజకవర్గం | |
---|---|
శాసనసభ నియోజకవర్గం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తమిళనాడు |
జిల్లా | విరుదునగర్ |
లోక్‌సభ నియోజకవర్గం | రామనాథపురం |
ఈ నియోజకవర్గంలో పరిధిలో కారియాపట్టి యూనియన్, నరిక్కుడి యూనియన్, తిరుచూలి యూనియన్, అరుప్పుక్కోట్టై తాలూక్ (భాగం): కులశేఖరనల్లూర్, మంగళం, మెలకందమంగళం, కురునైకులం, కొంగనకురిచి, అలాడిపట్టి, బొమ్మకోట్టై, కల్లోరాణి, సవాస్‌పురం, కుల్లంపట్టి, ముత్తురామలింగంపట్టి, కళ్యాణసలంపట్టిపురం, కళ్యాణసలంపట్టిపురం, కళ్యాణస్సలంపట్టిపురం, కళ్యాణసలంపట్టి, ఇన్నంపట్టి, పరత్తనాథం, తమ్మనైకెన్‌పట్టి, వేదనాథం, సిలుక్కపట్టి, మండపసలై, మరవర్‌పెరుంగుడి, తుమ్ముచిన్నంపట్టి, తిరుమలైపురం, సళుక్కువార్‌పట్టి, సుతమడం, తొప్పలకరై, రాజగోపాలపురం, పుల్లనాయకన్‌పట్టి, చెట్టికులం, కనకై, పరలాచి, మేళైక్కనాథమ్, చెట్టికులం, కనకై, పరలాచి, మేళైకునాథమ్, వడ్లక్‌కునాథమ్, కీల్కుడి, పురసలూరు, కెప్పిలింగంపట్టి, అజగియనల్లూరు గ్రామాలు ఉన్నాయి.[2]
ఎన్నికైన సభ్యులు
మార్చుసంవత్సరం | విజేత | పార్టీ |
2011 | తంగం తేనరసు | డీఎంకే |
2016[3] | తంగం తేనరసు | |
2021[4][5] | తంగం తేనరసు |
మూలాలు
మార్చు- ↑ "New Constituencies, Post-Delimitation 2008" (PDF). Chief Electoral Officer, Tamil Nadu. Archived from the original (PDF) on 2012-05-15. Retrieved 2023-06-23.
- ↑ "Archived copy" (PDF). Archived from the original (PDF) on 5 October 2010. Retrieved 22 March 2011.
{{cite web}}
: CS1 maint: archived copy as title (link) - ↑ "Assembly Election Results Dates Candidate List Opinion/Exit Poll Latest News, Political Consulting Survey Election Campaign Management Company India" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 23 June 2023. Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.
- ↑ India Today. "Tamil Nadu election result 2021: Seat-wise full list of winners and losers" (in ఇంగ్లీష్). Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.
- ↑ Financial Express (3 May 2021). "Tamil Nadu Election Results 2021: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.