తిరుత్తణ్ కాల్ భారత దేశంలోని ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రం.

తిరుత్తణ్ కాల్
తిరుత్తణ్ కాల్ is located in Tamil Nadu
తిరుత్తణ్ కాల్
తిరుత్తణ్ కాల్
భౌగోళికాంశాలు :Coordinates: Unknown argument format
ప్రదేశం
దేశం:భారత దేశము
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:అప్పన్
ప్రధాన దేవత:అన్ననాయకి, అనంతనాయకి, అమృతనాయకి, జాంబవతి
దిశ, స్థానం:తూర్పు ముఖము
పుష్కరిణి:పాప వినాశ తీర్థము
విమానం:దేవ చంద్ర విమానము
కవులు:తిరుమంగై ఆళ్వార్
ప్రత్యక్షం:వల్లభదేవునకు

విశేషాలు

మార్చు

ఉషా అనిరుద్దుల వివాహము జరిగిన ప్రదేశము. ఇచట జాంబవతీ తాయార్ సన్నిధి ఉంది. ఇక్కడ గరుడాళ్వారు, సర్ప, అమృతకలశ, అంజలిహస్తులై వేంచేసి యుందురు. అన్ని వసతులు గలవు. భతులు బస చేయడానికి రామానుజకూటము ఉంది.

సాహిత్యం

మార్చు

శ్లో. దివ్యే పాప వినాశ తీర్థ రుచిరే తణగాల్ పురే ప్రాజ్ముఖ:
   శ్రీమానప్పనితి ప్రియామనుభవన్ ఆనందనామ్నీం స్థిత:|
   దేవీభిస్తు దిశా సమానగణనాభిర్దేవ చన్ద్రాలయ:
   శ్రీమద్వల్లభదేవ సేవిత వపూ రేజే కలిఘ్నస్తుత:||

పాశురాలు

మార్చు

పా. పేరానై కుఱుజ్గుడి యెమ్బెరుమానై, తిరుత్తణ్‌గా,
    లూరానై క్కరమ్బనూరుత్తమనై; ముత్తిలజ్గు
    కారార్ తిణ్‌కడలేழுమ్‌ మలై యేழிవ్వులగేழுణ్డుమ్‌.
    ఆరాదెన్ఱిరున్దానై క్కణ్డదు తెన్నరజ్గత్తే.
         తిరుమంగై ఆళ్వార్-పెరియ తిరుమొழி 5-6-2

వివరాలు

మార్చు
ప్రధాన దైవం పేరు ప్రధాన దేవి పేరు తీర్థం ముఖద్వార దిశ భంగిమ కీర్తించిన వారు విమానం ప్రత్యక్షం
అప్పన్ అన్ననాయకి, అనంతనాయకి, అమృతనాయకి, జాంబవతి పాప వినాశ తీర్థము తూర్పు ముఖము తిరుమంగై ఆళ్వార్ నిలుచున్న భంగిమ దేవ చంద్ర విమానము వల్లభదేవునకు

చేరే మార్గం

మార్చు

విరుదునగర్-తెన్ కాశి రైలుమార్గము. శివకాశి నుండి 5 కి.మీ. శ్రీవిల్లి పుత్తూర్ నుండి విరుదు నగర్ నుండి బస్ సౌకర్యం కలదు

చిత్రమాలిక

మార్చు

ఇవికూడా చూడండి

మార్చు

వైష్ణవ దివ్యదేశాలు

మూలాలు

మార్చు

వెలుపలి లింకులు

మార్చు