తిరుప్పార్ కడల్

తమిళనాడు లోని వైష్ణవ దివ్యక్షేత్రం

తిరుప్పార్ కడల్ లేదా క్షీరసముద్రం భారత దేశంలోని ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రం.

తిరుప్పార్ కడల్
ప్రదేశం
దేశం:భారత దేశము
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:క్షీరాబ్ది నాథన్(వ్యూహమూర్తి)
ప్రధాన దేవత:క్షీరాబ్దిపుత్రి అమృత తీర్థం
దిశ, స్థానం:దక్షిణ ముఖము
విమానం:అష్టాంగ విమానము
కవులు:ఆళ్వార్లు, ఆండాళ్
ప్రత్యక్షం:బ్రహ్మ రుద్రాదులకు ప్రత్యక్షము
Vishnu and Lakshmi on Shesha Naga over Kshirasagar - Ocean of Milk, ca 1870. painting.

విశేషాలు

మార్చు

సాహిత్యం

మార్చు

శ్లో. క్షీరాబ్దా నమృతాఖ్య తీర్థ రుచిరే శ్రీవ్యూహమూర్తి ప్రభు:
   నాయక్యాతు కడళ్ మకళ్ పదయుజా త్వష్టాంగ వైమానగ:|
   లంకా వీక్షణ భాక్ భుజంగ శయన: పద్మాసనేశాదిభి:
   దృష్టాంగోఖిల దివ్యసూరి వచసాం పాత్రంచ నీళాస్తుతే:||
   రామకృష్ణాది మూర్తీనాం మూలకారణ విగ్రహ:|
   శరణాగత గీర్వాణార్థం విరాజతే||

పాశురాలు

మార్చు

పా. తిరుమగళుమ్‌ మణ్‌మగళుమ్; ఆయ్‌మగళుమ్‌ శీర్‌న్దాల్,
   తిరుమగట్కే,తీర్‌న్దవాఱెన్‌కొల్-తిరుమగళ్మేల్
   పాలోదమ్‌ శిన్దప్పడ నాకణైక్కిడన్ద;
   మాలోద వణ్ణర్ మనమ్‌
          పొయిగై ఆళ్వార్-ముదల్ తిరువన్దాది 42

పా. పామ్బణైమే ఱ్పాఱ్కడలుళ్; పళ్ళియమర్‌న్దదువుమ్‌,
   కామ్బణైత్తోళ్ పిన్నైక్కా; యేఱుడనేழ் శెత్‌తవుమ్‌
   తేమ్బణైయ శోలై; మరామరమే ழனయ్‌దదువుమ్‌
   పూమ్బిణైయ తణ్డుழாయ్ ప్పొన్ముడియమ్బోరేఱే||
          నమ్మాళ్వార్-తిరువాయిమొழி 2-5-7

వివరాలు

మార్చు
ప్రధాన దైవం పేరు ప్రధాన దేవి పేరు తీర్థం ముఖద్వార దిశ భంగిమ కీర్తించిన వారు విమానం ప్రత్యక్షం
క్షీరాబ్ది నాథన్ (వ్యూహమూర్తి) క్షీరాబ్దిపుత్రి అమృత తీర్థం దక్షిణ ముఖము- భుజంగ శయనము ఆళ్వార్లు, ఆండాళ్ అష్టాంగ విమానము బ్రహ్మ రుద్రాదులకు ప్రత్యక్షము
  • రామకృష్ణాది విభవావతారములకు మూలకందమైన రూపము. శరణాగతులను, దేవతలను రక్షించుటకై వేంచేసియున్నారు

మంచిమాట

మార్చు

సంసారమనెడి పాము కరచినచో అందులకు తగిన ఔషదము ద్వయ మంత్రము.

చేరే మార్గం

మార్చు

దేవతలకు, సనకసనందనాది యోగులకు మాత్రము దర్శింపవీలైనది

ఇవికూడా చూడండి

మార్చు

వైష్ణవ దివ్యదేశాలు

మూలాలు

మార్చు

వెలుపలి లింకులు

మార్చు