తిరుమెయ్యమ్
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
తిరుమెయ్యమ్ భారత దేశంలోని ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రం.
తిరుమెయ్యమ్ | |
---|---|
భౌగోళికాంశాలు : | 10°14′49″N 78°45′07″E / 10.246945°N 78.751996°E |
ప్రదేశం | |
దేశం: | భారత దేశము |
ఆలయ వివరాలు | |
ప్రధాన దైవం: | సత్యగిరినాథన్ |
ప్రధాన దేవత: | ఉయ్యవందాళ్ తాయార్ |
దిశ, స్థానం: | తూర్పు ముఖము |
పుష్కరిణి: | కదంబపుష్కరిణి, సత్యపుష్కరిణి |
విమానం: | సత్యగిరి విమానము |
కవులు: | తిరుమగై ఆళ్వార్ |
ప్రత్యక్షం: | సత్యదేవతకు |
విశేషాలు
మార్చుఇచ్చట శ్రీరంగనాథునివలె పెద్దమేనితో, పవళించిన స్వామి ఉన్నాడు. దీనిని సత్యవ్రత క్షేత్రమనియు అంటారు. తిరుమెయ్యపు రాజగు ఊమైయ్యన్ దాగియుండిన ప్రదేశము చూడదగినది.
ఉత్సవాలు
మార్చువృషభమాసం ధనిష్ఠ తీర్థోత్సవము.
సాహిత్యం
మార్చుశ్లో. రమ్యే మెయ్యపురే కదంబ సరసీ సత్యాఖ్య తీర్థాంచితే
సత్యాద్ర్యాఖ్య విమాన మాప్య వనన క్షోణీరుహాలంకృతే|
దేవస్సత్యగిరి ప్రభు ర్విజయతే దేవ్యోయ్యవన్తాళితి
ప్రాగాస్యో వర సత్యదేవ నయనానన్ద:కలిఘ్న:స్తుత:||
పాశురాలు
మార్చుపా. నిలయాళా! నిన్‌వణజ్గ వేణ్డాయే యాకిలు; మెన్
ములైయాళ వొరునాళున్న కలత్తారాళాయే
శిలైయాళా!మరమెయ్‌త తిఱలాళా!-తిరుమెయ్య
మలైయాళా! నీయళ వళై యాళ మాట్టోమే
తిరుమంగై ఆళ్వార్-పెరియ తిరుమొழி 3-6-9
కలయాళా!వకలలకుల్ కనవళై యుమ్ కైయాళా! వెన్ శెయ్‌గేన్ నాన్|
విలైయాళా!వడియేనై వేణ్డుదియో వేణ్డాయో వెన్నుమ్;మెయ్య
మలైయాళన్ వానవర్ దమ్ తలై యాళన్ మరామరమే ழைయ్‌దవెన్ఱి
చ్చిలైయాళన్, ఎన్ మగళై చ్చెయ్‌దనక ళెజ్జనమ్ నాన్ శిన్దిక్కేనే.
తిరుమంగై ఆళ్వార్-పెరియ తిరుమొழி 5-5-2
అరువిశోర్ వేజ్గడమే నీరమలై యెన్ఱువాయ్,
వెరువినాళ్, మెయ్యమ్ వినవియిరుక్కిన్ఱాళ్
పెరుగుశీర్ క్కణ్ణపురమెన్ఱు పేశినాళ్
ఉరుగినాళ్, ఉళ్‌మెలిన్దాళ్ ఇదువెన్గొలో.
తిరుమంగై ఆళ్వార్-పెరియతిరుమొழி 8-2-3
వివరాలు
మార్చుప్రధాన దైవం పేరు | ప్రధాన దేవి పేరు | తీర్థం | ముఖద్వార దిశ | భంగిమ | కీర్తించిన వారు | స్థలవృక్షం | విమానం | ప్రత్యక్షం |
---|---|---|---|---|---|---|---|---|
సత్యగిరినాథన్ | ఉయ్యవందాళ్ తాయార్ | కదంబపుష్కరిణి, సత్యపుష్కరిణి | తూర్పు ముఖము | నిలుచున్న | తిరుమగై ఆళ్వార్ | పనసవృక్షము | సత్యగిరి విమానము | సత్యదేవతకు |
చేరే మార్గం
మార్చుఈక్షేత్రము పుదుక్కోట్టైకు 20 కి.మీ. దూరములో గలదు. పుదుక్కోట్టై-కారైక్కుడి రైలు మార్గము