తిరువాదనూర్ భారత దేశంలోని ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రం.

తిరువాదనూర్
తిరువాదనూర్ is located in Tamil Nadu
తిరువాదనూర్
తిరువాదనూర్
Location in Tamil Nadu
భౌగోళికాంశాలు :Coordinates: Unknown argument format
ప్రదేశం
దేశం:భారత దేశము
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:ఆండళక్కుం మెయ్యన్
ప్రధాన దేవత:శ్రీరంగ నాయకి
దిశ, స్థానం:తూర్పు ముఖము
పుష్కరిణి:సూర్యపుష్కరిణి
విమానం:ప్రణవాకార విమానము
కవులు:తిరుమంగై ఆళ్వార్లు
ప్రత్యక్షం:కామధేనువునకు

మార్గం

మార్చు

స్వామిమలై నుండి 3 కి.మీ. వసతులు స్వల్పము.

విశేషములు

మార్చు

కామ ధేనువుకు ప్రత్యక్షమగుటచే ఆదనూర్ అనిపేరు వచ్చెను. ఈ సన్నిధి అహోబిల మఠ నిర్వహణలో నున్నది. పెరుమాళ్ల శ్రీపాదములలో తిరుమంగై ఆళ్వారు కామధేనువు ఉంటుంది.

సాహిత్యం

మార్చు

శ్లో. ఆదమర్ నగరే దివ్యే సూర్య పుష్కరిణీయుతే
   శ్రీ రజ్గనాయకీ నాథ: ప్రణవాఖ్య విమానగ:

శ్లో. ఆండళక్కుం మెయ్యవాఖ్య: ప్రాజ్ముఖో భుజగేశయు|
   రాజతే కామధేన్వక్షి గోచరో కలిజిన్నుత: ||

   అన్నవనై ఆదనూర్ అణ్ణళక్కుమైయనై
   నెన్నలై యిన్ఱినై నాళైయై-నీర్మలమేల్
         తిరుమంగై ఆళ్వార్ పెరియతిరుమడల్ 130

 
ఆలయ గోపురం
 
ఆలయంలోని వైమన

వివరం

మార్చు
ప్రధాన దైవం పేరు ప్రధాన దేవి పేరు తీర్థం ముఖద్వార దిశ భంగిమ కీర్తించిన వారు విమానం ప్రత్యక్షం
ఆండళక్కుం మెయ్యన్ శ్రీరంగ నాయకి సూర్యపుష్కరిణి తూర్పు ముఖము భుజంగ శయనము తిరుమంగై ఆళ్వార్లు ప్రణవాకార విమానము కామధేనువునకు ప్రత్యక్షము

పరమాత్మకు జీవాత్మ సంభందాలు

మార్చు
పరమాత్మ జీవాత్మ సంబంధము
పిత పుత్ర కార్యకారణ సంబంధము
రక్షకుడు రక్ష్యుడు రక్ష్య రక్షక సంబంధము
శేషి శేషుడు శేష శేషి సంబంధము
భర్త భార్య భర్త భార్య సంబంధము
జ్ఞేయ జ్ఞాత జ్ఞాతృ జ్ఞేయ సంబంధము
స్వామి దాసుడు స్వస్వామి సంబంధము
ఆధారము ఆధేయము ఆధార ఆధేయ సంబంధము
ఆత్మా శరీరము శరీరాత్మ సంబంధము
భోక్త భోగ్యము భోకృభోగ్య సంబంధము

చిత్రమాలిక

మార్చు

ఇవికూడా చూడండి

మార్చు

వైష్ణవ దివ్యదేశాలు

మూలాలు

మార్చు

వెలుపలి లింకులు

మార్చు