తిరువాన్మియూరు మరుందీశ్వరాలయము

తిరువాన్మియూరు మరుందీశ్వరాలయము భారతదేశ తమిళనాడు రాష్ట్ర రాజధానియైన చెన్నై నగర శివారులోని తిరువాన్మియూరియందు గలదు. ఈ ఆలయపు సంస్కృత పేరు ఔషధీశ్వరాలయము. ఔషధము అనగా మందు. మందును అరవ భాషయందు "మరుందు" అందురు. కావున ఔషధీశ్వరాలయమును మరుందీశ్వరాలయము అని వ్యవహరింతురు. ఈ ఆలయపు మూలవిరాట్టైన శివుడు పశ్చిమాభిముఖుడై ఉండును. అమ్మవారైన త్రిపురసుందరికిని వినాయకును సుబ్రహ్మణ్యునకును ప్రత్యేక సన్నిధులు గలవు. ఆలయ ముందు భాగములో విశాలమైన పుష్కరిణి గలదు.ఆలయ మొత్త వైశాల్యము ఒక ఎకరా.

మరుందీశ్వరాలయము
Marundeeswarar Temple and Tank glow in the morning sunlight
Marundeeswarar Temple and Tank glow in the morning sunlight
మరుందీశ్వరాలయము is located in Tamil Nadu
మరుందీశ్వరాలయము
మరుందీశ్వరాలయము
Location in Tamil Nadu
భౌగోళికాంశాలు :Coordinates: Unknown argument format
Coordinates: Coordinates: Unknown argument format
పేరు
ప్రధాన పేరు :మరుందీశ్వరాలయము
ప్రదేశము
దేశం:India
రాష్ట్రం:తమిళనాడు
ప్రదేశం:తిరువాన్మియూరు, చెన్నై
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:Marundeeswarar (Shiva)
పుష్కరిణి:Jenmanasini, Kamanasini, Pavanasini, Gnanadhayini, Motchadhayini