తిరువిడవెన్దై
తిరువిడవెన్దై భారత దేశంలోని ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రం.
తిరువిడవెన్దై | |
---|---|
ప్రదేశం | |
దేశం: | భారత దేశము |
విశేషాలు
మార్చుగాలవ మహర్షియొక్క కుమార్తెలు 360 మంది. వీరిని ఒక్కొక్కరిని ఒక్కొక్క దినమున స్వామి వివాహమాడుటచే ఆయనకు నిత్యకల్యాణర్ అనిపేరు వచ్చినది. ఈ మూడువందల అరువది కన్యలను కలిపి ఒకే కన్యగాచేసి స్వామి తనకు ఎడమవైపున ధరించుటచే ఈక్షేత్రమునకు తిరువిడన్దై అనియు, తాయార్లకు అఖిలవల్లి అనియు పేరువచ్చెను. ఇచట మూలవర్ తిరుమేనిలో లక్ష్మీదేవి ఎడమ(ఇడదు) భాగమున ఉండుటచే "ఇడవెన్దై" అని పేరువచ్చెను. సముద్రతీర క్షేత్రమగుటచే సౌకర్యములు స్వల్పము
సాహిత్యం
మార్చుశ్లో. కల్యాణే త్విడవెన్ద నామని పురే కల్యాణ తీర్థాంచితే
కల్యాణాఖ్య విమాన మధ్యనిలయ: కల్యాణ నామాహరి:
దేవీం కోమళవల్లికా మనునయన్ ప్రాగాస్య సంస్థానగో
మార్కండేయ మునీన్ద్ర వీక్షితతనూ రేజే కలిఘ్నస్తుత:
పాశురాలు
మార్చుపా. తుళమ్బడు ముఱువల్ తోழிయర్కరుళాళ్
తుణైములైశాన్దు కొణ్డడియాళ్
కుళమ్బడు కువళై క్కణ్ణిణై యెழுదాళ్
కోలనన్మలర్ కుழఱ్కణియాళ్;
వళమ్బడు మున్నీర్ వై యమున్నళన్ద
మాలెన్నుం మాలినమొழிయాళ్
ఇళమ్బడి యివళుక్కెన్నినైన్దిరున్దా
యిడై వెన్దై యెన్దపిరానే!
తిరుమంగై ఆళ్వార్-పెరియ తిరుమొழி 2-7-2
చేరే మార్గం
మార్చుమహాబలిపురమునకు 10 కి.మీ. దూరమున కలదు