తిరువేళుక్కై భారత దేశంలోని ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రం.

తిరువేళుక్కై
తిరువేళుక్కై is located in Tamil Nadu
తిరువేళుక్కై
తిరువేళుక్కై
భౌగోళికాంశాలు :12°29′N 79°26′E / 12.49°N 79.43°E / 12.49; 79.43
ప్రదేశం
దేశం:భారత దేశము
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:ముకుందనాయకన్
ప్రధాన దేవత:వేళుక్కైవల్లితాయార్
దిశ, స్థానం:తూర్పు ముఖము
పుష్కరిణి:కనక సరస్సు
విమానం:హేమ విమానం
కవులు:పెరియాళ్వార్-తిరుమంగై ఆళ్వార్లు
ప్రత్యక్షం:భృగుమహర్షికి

విశేషాలు

మార్చు

సాహిత్యం

మార్చు

శ్లో. శ్రీవేళుక్క పురే సర: కనక మిత్యాప్తే ముకుంద ప్రభు:
   శ్రీవేళుక్క లతా పతిర్విజయతే ప్రాగాస్య సంస్థానగ:|
   ప్రత్యక్షో భృగునామ తాపసపతే స్తుత్య: కలిద్వేషిణ:
   శ్రీమన్నందక యోగినశ్చ భువనే భక్తార్తి విస్తారక:(హేమాఖ్య వైమానగ:)

 
ఆలయ ద్వారం

పాశురాలు

మార్చు

పా. అన్ఱివ్వులక మళన్ద వశై వేకొల్
   నిన్ఱిరు న్దు వేళుక్కై వీణకర్ వాయ్-అన్ఱు
   కిడన్దానె క్కేడిల్ శీరానై, ముంక--
   క్కడన్దానై నె--మే కాణ్
       పేయాళ్వార్లు- మూన్ఱాన్దిరువన్దాది 34

వివరాలు

మార్చు
ప్రధాన దైవం పేరు ప్రధాన దేవి పేరు తీర్థం ముఖద్వార దిశ భంగిమ కీర్తించిన వారు విమానం ప్రత్యక్షం
ముకుందనాయకన్ వేళుక్కైవల్లితాయార్ కనక సరస్సు- తూర్పు ముఖము పెరియాళ్వార్-తిరుమంగై ఆళ్వార్లు నిలచున్న భంగిమ హేమ విమానం భృగుమహర్షికి
  • శ్రీమద్వేదాంత దేశికులు వ్రాసిన మంగళా శాసనం, కామాసికాష్టకములతో స్వామి అర్చించబడతాడు.

చేరే మార్గం

మార్చు

అష్టభుజ స్వామి సన్నిధికి 1 కి.మీ. నైఋతి దిశగా ఉంది.

చిత్రమాలిక

మార్చు

ఇవికూడా చూడండి

మార్చు

వైష్ణవ దివ్యదేశాలు

మూలాలు

మార్చు

వెలుపలి లింకులు

మార్చు