తిలకరత్నే దిల్షాన్

తిలకరత్నే దిల్షాన్ శ్రీలంక క్రికెట్ జట్టు సభ్యుడు. ఇతడు కుడిచేతివాటం బ్యాట్స్‌మెన్. జన్మనామం తువాన్ మహమ్మద్ దిల్షాన్. పుట్టుకతో ముస్లిం అయినప్పటికీ 16వ ఏట ఇస్లాంను వదిలేసి బౌద్ధమతం పుచ్చుకున్నాడు.

Tillakaratne Dilshan
దస్త్రం:Dilshan 1.jpg
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
Tillakaratne Mudiyanselage Dilshan
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుRight arm off spin
పాత్రBatsman
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 80)1999 నవంబరు 18 - జింబాబ్వే తో
చివరి టెస్టు2009 డిసెంబరు 2 - ఇండియా తో
తొలి వన్‌డే (క్యాప్ 102)1999 డిసెంబరు 11 - జింబాబ్వే తో
చివరి వన్‌డే2010 జూన్ 9 - జింబాబ్వే తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1996–1997Kalutara Town Club
1997–1998Singha Sports Club
1998–2000Sebastianites C&AC
2000–presentBloomfield C&AC
2007–presentBasnahira South
2008–presentDelhi Daredevils
2010Northern Districts
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు ODI ఫస్ట్ లిస్ట్ ఎ
మ్యాచ్‌లు 61 183 195 263
చేసిన పరుగులు 3,784 4,621 11,357 7,302
బ్యాటింగు సగటు 44.00 35.27 38.76 37.83
100లు/50లు 11/14 8/20 30/46 12/35
అత్యుత్తమ స్కోరు 168 160 200* 188
వేసిన బంతులు 992 2,881 3,538 3,882
వికెట్లు 13 54 56 80
బౌలింగు సగటు 39.00 43.41 30.80 37.71
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 1 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 4/10 4/29 5/49 4/17
క్యాచ్‌లు/స్టంపింగులు 70/– 78/1 331/27 152/8
మూలం: CricketArchive, 2010 జూన్ 10