భారత సొలిసిటర్ జనరల్ (ఎస్ జి) గా సీనియర్ న్యాయవాది తుషార్ మెహతాను పునర్ నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం 2023 జూన్ 30వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది[1]. 2018 సంవత్సరం అక్టోబర్ 10వ తేదీన మొదటిసారిగా సోలిసెట్ జనరల్ గా నియమితులైన తుషార్ మెహతా పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రెండుసార్లు పొడిగించింది[2]. తాజాగా మూడోసారి మరో మూడు సంవత్సరాల పాటు ఆయన్ను నియమిస్తూ, సిబ్బంది వ్యవహారాలు శిక్షణ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

SG తుషార్ మెహతా
భారత సొలిసిటర్ జనరల్
Assumed office
10 అక్టోబరు 2018
Appointed byరామ్‌నాథ్ కోవింద్
అంతకు ముందు వారురంజిత్ కుమార్
భారత అడిషనల్ సొలిసిటర్ జనరల్
In office
7 జూన్ 2014 – 10 అక్టోబరు 2018
Appointed byప్రణబ్ ముఖర్జీ
గుజరాత్ రాష్ట్ర అడిషనల్ అడ్వకేట్ జనరల్
In office
16 డిసెంబరు 2008 – 7 జూన్ 2014
వ్యక్తిగత వివరాలు
జననం (1964-09-11) 1964 సెప్టెంబరు 11 (వయసు 59)
జామ్‌నగర్, గుజరాత్, భారతదేశం
సంతానం2
వృత్తిసీనియర్ న్యాయవాది

మూలాలు మార్చు

  1. "సొలిసిటర్‌ జనరల్‌గా తుషార్‌ మెహతా పదవీకాలం పొడిగింపు". EENADU. Retrieved 2023-08-29.
  2. "సొలిసిటర్‌ జనరల్‌గా మళ్లీ తుషార్‌ మెహతా". Sakshi. 2023-07-01. Retrieved 2023-08-29.