తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి
తెలంగాణ ప్రభుత్వరంగ సంస్థ
తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి తెలంగాణ ప్రభుత్వరంగ సంస్థ. తెలంగాణ రాష్ట్రంలోని విద్యుత్ రంగానికి సంబంధించిన కొన్ని నియంత్రణలను, భద్రతా విధులను నిర్వర్తించడానికి ఈ సంస్థ కృషి చేస్తుంది.[2][3]
తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి | |
---|---|
![]() | |
సంస్థ వివరాలు | |
స్థాపన | 2014 నవంబరు 3 |
అధికార పరిధి | తెలంగాణ ప్రభుత్వం |
ప్రధానకార్యాలయం | హైదరాబాదు, తెలంగాణ |
ఉద్యోగులు | Classified |
కార్యనిర్వాహకులు | ఇస్మాయిల్ ఆలీ ఖాన్[1], చైర్మన్ డా. కె. శ్రీనివాస్ రెడ్డి, ఐఆర్ఎస్, కమీషన్ కార్యదర్శి |
వెబ్‌సైటు | |
http://www.tserc.gov.in/index.php |
ప్రారంభం సవరించు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2014, నవంబరు 3న తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఏర్పాటుచేయబడింది.[4] కేంద్ర విద్యుత్ నియంత్రణ కమిషన్ చట్టం - 1998 ప్రకారం 1999, ఆగస్టులో చేర్చబడింది. 2003లో చేసిన విద్యుత్ చట్టం యొక్క సెక్షన్ 82 ప్రకారం, ఈ మండలి రాష్ట్రంలో నియంత్రణ సంస్థగా కొనసాగుతుంది.[5]
విధులు సవరించు
- విద్యుత్ రంగంలో వినియోగదారులకు ఉపయోగకరమైన కార్యాచరణలను మెరుగుపరచడం.
- విద్యుత్ రంగంలో పోటీ, ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడం.
- తెలంగాణలో విద్యుత్ ఉత్పత్తి, ప్రసారం, పంపిణీ సుంకాలను నియంత్రించడం.
ఇవికూడా చూడండి సవరించు
మూలాలు సవరించు
- ↑ Ismail Ali Khan appointed TSERC Chairman
- ↑ TSERC Public Hearings from March 12 to 14
- ↑ Don't Impose Electricity Bill Changes on States-TSERC
- ↑ ఆంధ్రజ్యోతి, తెలంగాణ వార్తలు (3 November 2018). "నేడు విద్యుత్ వినియోగదారుల దినోత్సవం". www.andhrajyothy.com. Archived from the original on 20 ఆగస్టు 2019. Retrieved 20 August 2019.
- ↑ "Acts and Rules". Archived from the original on 2019-08-29. Retrieved 2019-08-20.